Weekend Party - Paala Buggala Pillode Song Lyrics

Weekend Party - Paala Buggala Pillode Song Lyrics
Weekend Party - Paala Buggala Pillode Song Lyrics: Weekend Party - Paala Buggala Pillode is a Telugu song starring Prabhakar, Geetha Singh, directed by Amarendar. "Weekend Party - Paala Buggala Pillode" song was composed by Sada Chandra and sung by Harika Narayan, ML Gayatri. Lyrics were written by Kasarla Shyam.

Weekend Party - Paala Buggala Pillode Song Details

Movie Name
DirectorAmarendar
Star CastPrabhakar, Geetha Singh
MusicSada Chandra
Singer(s)Harika Narayan, ML Gayatri
LyricistKasarla Shyam
Music LabelTips Telugu

Weekend Party - Paala Buggala Pillode Song Lyrics in Telugu

Paala Buggala Pillode Lyrics in Telugu

పల్లవి:
పాల బుగ్గల పిల్లోడే… లేత లిప్పుల కుర్రోడే
చిప్సులా కొరికెయ్యాలే… పెగ్గులోన మిక్స్ చెయ్యాలే

పాల బుగ్గల పిల్లోడే… లేత లిప్పుల కుర్రోడే
హాట్ చిప్సులా కొరికెయ్యాలే… పెగ్గులోన మిక్స్ చెయ్యాలే
క్యూట్ క్యూట్ గ రైటు ప్లేసులో… ఫ్లూటు ఊదేద్దామే
ఫ్లాట్ చేసి చాటు చూసి లైట్ తీద్దామే..

హల్లారే హల్లల్లారే…. హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయేకొద్ది రాజేద్దామ మల్లా

పాల బుగ్గల పిల్లోడే… లేత లిప్పుల కుర్రోడే
హాట్ చిప్సులా కొరికెయ్యాలే… పెగ్గులోన మిక్స్ చెయ్యాలే

చరణం:1
కుర్ర మీసాలే సర్రంటూ గుచ్చుకుంటుంటే
చోళీ కే పీచే కరెంటు షాకు కొడుతుందే
చేతి వేళ్ళిట్లా నడుంపై నాట్యమేస్తుంటే
ధర్మామీటర్ కే అందని హీటు పుట్టిందే

నాలుగున్న మంచం కోళ్ళు ఎనిమిదవుతుంటే
కోడి కూడా కూత మర్సి ఆట చూసిందే
వీడి వీపు మీద స్వర్గానికి మ్యాపున్నాదే
వీడు ఓడిపోతేనే మనకు గెలుపున్నాదే

హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయేకొద్ది రాజేద్దామ మల్లా

చరణం:2
హ అబ్బబ్బ, ఘాటు ముద్దుల్తో లవ్లీ టాటూసే వేద్దామే
టైటు హగ్గుల్తో గాలినే బంధించేద్దామే
చెమటలు పట్టేలా… ఒక్కొక్కరు పోటీ పడదామే
నాటీ చంద్రునితో… ఈ నైటు డ్యూటీ చేద్దామే

ఫస్ట్ టైము పువ్వులన్ని… తుమ్మెదనే నలిపేస్తుంటే
టెస్ట్ మ్యాచ్ లాగా ఇంక ఇన్నింగ్సే గడిపేస్తుంటే
గోటి గిచ్చుల్లే మనకు తోటి ఫీల్డర్లు
పంటి నొక్కుల్లే మనకు ఫాస్ట్ బౌలర్లు

హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
తెల్లారిపోయేదాకా చేద్దాం హల్లా గుల్లా
హల్లారే హల్లల్లారే హల్లల్లారే హల్లా
చల్లారిపోయినా గానీ రాజేద్దామే మల్లా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Weekend Party - Paala Buggala Pillode Song FAQ

What movie is Weekend Party - Paala Buggala Pillode song from?

Weekend Party - Paala Buggala Pillode song is from the movie.

Who sang Weekend Party - Paala Buggala Pillode song?

Weekend Party - Paala Buggala Pillode song was sung by Harika Narayan, ML Gayatri.

Who wrote Weekend Party - Paala Buggala Pillode song lyrics?

Weekend Party - Paala Buggala Pillode song lyrics were written by Kasarla Shyam.

Who composed music for Weekend Party - Paala Buggala Pillode song?

Weekend Party - Paala Buggala Pillode song music was composed by Sada Chandra.