Vishnu Vinyasam Song Lyrics - Vishnu Vinyasam

Vishnu Vinyasam Song Lyrics - Vishnu Vinyasam
Vishnu Vinyasam Song Lyrics: Vishnu Vinyasam is a Telugu song from the film Vishnu Vinyasam starring Nayan Sarika, Sree Vishnu. "Vishnu Vinyasam" song was composed by Radhan and sung by Srikrishna. Lyrics were written by Ramajogayya Sastry.

Vishnu Vinyasam Song Details

Movie NameVishnu Vinyasam (2026)
DirectorYadunaath Maruthi Rao
Star CastNayan Sarika, Sree Vishnu
MusicRadhan
Singer(s)Srikrishna
LyricistRamajogayya Sastry
Music LabelSaregama

Vishnu Vinyasam Song Lyrics in Telugu

చాదస్తం అంటే ఏంటో అడగండి
చాట్ జిపిటి వీడి పేరే చెబుతుండండి
పంచాంగాలకే పద్ధతి నేర్పే గురుడండి
మూఢ నమ్మకాలకు అమ్మ మొగుడు వీడేనండి

ఎవడి మాట వినడండి
బై బర్తు ఇంతేనండి
ఉంగరాలకి పచ్చరాళ్లకి ఫ్రెండండి

ప్లానెట్స్ కే పెద్ద ఫ్యాన్ అండి
అంకెలాంటే బహు పిచ్చండి
వీడు నచ్చి మెచ్చిన సబ్జెక్ట్ యే వాస్తాండి

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
వాస్తు న్యూమరాలజీ
అస్ట్రాలజీలు కనిపెట్టిందే
వీడి కోసం

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
గుడ్డి నమ్మకాలని ఎవరన్నా
అందులోనే వీడి దిన సంతోషం

అష్టదిక్కులు అచ్చి రావని
ఏ సిద్ధాంతైనా చెబితే
ఏకంగా వీడు నిల్చుని కూడా నిద్దురోటాడు

నవ గ్రహాలకు పోయే నాసా రాకెట్ ఉంటే
వీడు అక్కడికే పోయి
పూజలు చేసి కాకాపడతాడు

రాహు కాలం యమగండం
చూడనిదే బండి తీయడుగా
పిల్లి శకునం బల్లి శాస్త్రం
ఈ ఒక్క దాన్ని వదలడుగా

సిటీ బస్ సీట్ అయినా
వాస్తు చూసిగానే కూర్చోడు
పెగ్గు మీద పెగ్గు ఎన్నైనా
లక్కీ నంబరుకి తగ్గడు వీడు

ఓ రేంజ్ దాకా జ్యోతిష్యాన్ని
నమ్మకం అంటారు
ఇలాంటివాడిని చూస్తే దాన్ని
పూనకం అంటారు

ఎలాంటీ ముహూర్తం చూసి
వీడిని కన్నారో పెద్దోళ్ళు
భూగ్రహణం మనకి మళ్ళీ దొరకదు
ఇలాంటీ క్రేజీ స్టారు

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
వాస్తు న్యూమరాలజీ
అస్ట్రాలజీలు కనిపెట్టిందే
వీడి కోసం

దేఖో విష్ణు విన్యాసం
వీడి విచిత్ర విన్యాసం
గుడ్డి నమ్మకాలని ఎవరన్నా
అందులోనే వీడి దిన సంతోషం

Chaadastam Ante Ento Adagandi
Chat Gpt Veedi Pere Chebutundandi
Panchangalake Paddhati Nerpe Gurudandi
Moodha Nammakalaku Amma Mogudu Veedenandi

Evadi Maata Vinadandi
By Birthu Inthenandi
Ungaralaki Paccharaallaki Friendandi

Planets Ke Pedda Fanandi
Ankelaante Bahu Picchandi
Veedu Nachchi Mechhina
Subject Ye Vaastandi

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm

Ashtadikkulu Achchi Raavani
Ye Siddhaantaina Chebithe
Ekanga Veedu Nilchuni Kooda Niddurotaadu

Nava Grahalaku Poye Nasa Rakette Unte
Veedu Akkadike Poyi
Poojalu Cheesi Kaakapadataadu

Raahu Kaalam Yamagandam
Choodanide Bandi Tiyyaduga
Pilli Shakunam Balli Shaastram
Ee Okka Daanni Vadaladuga

City Bus Seat Aina
Vaastu Choosiganey Koorchodu
Peggu Meedhi Peggu Ennaina
Lucky Numberuki Taggadu Veedu

O Range Daaka Jyotishyanni
Nammakam Antaru
Ilaanti Vaadini Chooste Danni
Poonakam Antaru

Elaanti Muhurtham Choosi
Veedini Kannaaro Peddollu
Bhoograhana Manaki Malli Dorakadu
Ilaanti Crazy Staruu

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Vaastu Numerology
Astrologylu Kanipettinde
Veedi Kosam

Dekho Vishnu Vinyasam
Veedi Vichitra Vinyasam
Guddi Nammakalani Evaranna
Andulone Veedi Dina Santoshamm

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vishnu Vinyasam Movie

  1. Confusion Confusion Song Lyrics
  2. Modhale Modhale Song Lyrics
  3. Dekho Vishnu Vinyasam Song Lyrics
  4. Vishnu Vinyasam Song Lyrics

Vishnu Vinyasam Song FAQ

What movie is Vishnu Vinyasam song from?

Vishnu Vinyasam song is from the Vishnu Vinyasam movie.

Who sang Vishnu Vinyasam song?

Vishnu Vinyasam song was sung by Srikrishna.

Who wrote Vishnu Vinyasam song lyrics?

Vishnu Vinyasam song lyrics were written by Ramajogayya Sastry.

Who composed music for Vishnu Vinyasam song?

Vishnu Vinyasam song music was composed by Radhan.