Virisina Prayam Song Lyrics - Raajahyogam

Virisina Prayam Song Lyrics - Raajahyogam
Virisina Prayam Song Lyrics: Virisina Prayam is a Telugu song from the film Raajahyogam. "Virisina Prayam" song was composed by Arun Muraleedharan from Telugu film ‘Raajayogam‘ and sung by Harisankar KS, and music composed by Arun Muraleedharan. Lyrics were written by Rahman.

Virisina Prayam Song Details

Movie NameRaajahyogam
Director
Star Cast
MusicArun Muraleedharan from Telugu film ‘Raajayogam‘
Singer(s)Harisankar KS, and music composed by Arun Muraleedharan
LyricistRahman
Music LabelAditya Music

Virisina Prayam Song Lyrics in Telugu

విరిసిన ప్రాయం నీదే మధుబాల

విసిరిన బాణం నేనై నిలువెల్లా

ఒకటై ఆడే వేళ రసలీలా

మిగిలిన లోకంతోటి మనకేలా

తకధీం తాళం తడి హిందోళం

కలిసే కాలం కసి కల్లోలం

లేత అధరమే సుమధురమే

అడిగినదే అనుభవమే

పూల ఘుమఘుమే మధువనమై

తాకే టెన్ టు ఫైవ్ తడిలోన

వింత సమరమే నరనరమే

జరిపినదే ప్రతిక్షణమై

జంట విజయమే

చేరి సగమై సాగే సడిలోనా

విరిసిన ప్రాయం నీదే మధుబాల

విసిరిన బాణం నేనై నిలువెల్లా

ఒకటై ఆడే వేళ రసలీలా

మిగిలిన లోకంతోటి మనకేలా

వైశాఖమై వయసు తాపం

తాకిందిలా తనువు పుష్పం

చెయ్యాలిలా వలపు స్నానం

తీరేనంటా విరహ దోషం

సంయోగమే హృదయ రాగం

తీరాలిలా సుఖ సముద్రం

పండేనంట ఇలలో స్వర్గం

అసలు ఎవరెవరు అని

రహస్యం పట్టి బంధించని

ఇరువురిక ఒకరని

నిజాన్ని ఎత్తి చూపించనీ

సొగసరి సొగసులు పరుపులా మారి

పిలిచే వేళ వెలిగే కోరికలా

పిడికెడు తడిపొడి

నడుమునే పట్టి నడిపేస్తానులే

కసి కసి విరుపులు మెరుపులా చేరి

మెరిసే వేళ విరిసే హంపి కల

మగసిరి తెగువతో పడుచు పాఠాలు

చదివేస్తానులే

వయ్యారి గోదారి వళ్లోకి

నే జారి చూసానులే లోతులే

జారాక ఓసారి తేలేటి ఏదారి

నా ముందరే లేదులే

జతగా జాతరగా

కౌగిలియే లోకముగా

లేత అధరమే సుమధురమే

అడిగినదే అనుభవమే

పూల గుమగుమే మధువనమై

తాకే తడిలోన

వింత సమరమే నరనరమే

జరిపినదే ప్రతిక్షణమై

జంట విజయమే

చేరి సగమై సాగే సడిలోనా

విరిసిన ప్రాయం నీదే మధుబాలా

Song Writer – Rahman

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raajahyogam Movie

  1. Virisina Prayam Song Lyrics

Virisina Prayam Song FAQ

What movie is Virisina Prayam song from?

Virisina Prayam song is from the Raajahyogam movie.

Who sang Virisina Prayam song?

Virisina Prayam song was sung by Harisankar KS, and music composed by Arun Muraleedharan.

Who wrote Virisina Prayam song lyrics?

Virisina Prayam song lyrics were written by Rahman.

Who composed music for Virisina Prayam song?

Virisina Prayam song music was composed by Arun Muraleedharan from Telugu film ‘Raajayogam‘.