Vippa Poola Song Lyrics - & English - Sri Ramulayya

Vippa Poola Song Lyrics: Vippa Poola is a Telugu song from the film & English - Sri Ramulayya starring Mohan Babu, Soundarya, Harikrishna, directed by N Shankar. "Vippa Poola" song was composed by Vandemataram Srinivas and sung by Vandemataram Srinivas. Lyrics were written by Shiva Sagar.

Vippa Poola Song Details

Movie Name& English - Sri Ramulayya
DirectorN Shankar
Star CastMohan Babu, Soundarya, Harikrishna
MusicVandemataram Srinivas
Singer(s)Vandemataram Srinivas
LyricistShiva Sagar
Music Label

Vippa Poola Song Lyrics in Telugu

విప్ప పూల చెట్ల సిగల దాచిన విల్లమ్ములన్నీ

నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా

లహర్ జ్వాల దారిలోన… దాచిన బళ్ళెమ్ములన్ని

నీకిస్త తమ్ముడా, చల్… నీకిస్త తమ్ముడా

గార్ల రైలు దారిలోన గుంజుకున్న బల్ రైఫిల్

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

అరె, రూపాయి కొండలోన కోసిన సిపాయి పీక

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

వడ్డాపాడు అరె వడ్డాపాడు… అరె వడ్డాపాడు

పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి

నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా

ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం

నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా

బుడార్ సింగి కొండలోన కోసిన పూలన్నీ ఏరి

నీకిస్త తమ్ముడ, చల్… నీకిస్త తమ్ముడా

ఒరె జాగిత్యాల జైత్రయాత్ర… ఇంద్రవెల్లి అమరత్వం

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

రాయలసీమ, అరె రాయలసీమ… అరె రాయలసీమ

రాళ్ళలోని రతనాల మాలలల్లి

నీకిస్త తమ్ముడా… నీకిస్త తమ్ముడా

అరె రక్తవసంతాలాడే… దండా కారణ్యమంతా

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

పానిగ్రాహి కత్తి పాట… మల్లిక్ పసిపాప నవ్వు

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

ఒరె కైలాసం కళ్ళ వెలుగు… వెంపటాపు చురుకు చూపు

నీకిస్త తమ్ముడా, భల్… నీకిస్త తమ్ముడా

నీకిస్త తమ్ముడా… నీకిస్తా తమ్ముడా, హా

Share this Song!

More Songs from & English - Sri Ramulayya Movie

  1. Vippa Poola Song Lyrics

Vippa Poola Song FAQ

What movie is Vippa Poola song from?

Vippa Poola song is from the & English - Sri Ramulayya movie.

Who sang Vippa Poola song?

Vippa Poola song was sung by Vandemataram Srinivas.

Who wrote Vippa Poola song lyrics?

Vippa Poola song lyrics were written by Shiva Sagar.

Who composed music for Vippa Poola song?

Vippa Poola song music was composed by Vandemataram Srinivas.