Vinthaina Tharaka Song Lyrics - & - Christmas Son

Vinthaina Tharaka Song Lyrics - & - Christmas Son
Vinthaina Tharaka Song Lyrics: Vinthaina Tharaka is a Telugu song from the film & - Christmas Son.

Vinthaina Tharaka Song Details

Movie Name& - Christmas Son
Director
Star Cast
Music
Singer(s)
Lyricist
Music Label

Vinthaina Tharaka Song Lyrics in Telugu

వింతైన తారక వెలిసింది గగనాన

యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన

వింతైన తారక వెలిసింది గగనాన

యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన

జ్ఞానులకే తప్పలేదు… ఆ తార అనుసరణ

దైవమే పంపెనని… గ్రహియించు హృదయాన ||2||

మనమంతా జగమంతా… తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్… వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆకాశమంతా ఆ దూతలంతా… గొంతెత్తి స్తుతి పాడగా

సర్వోన్నతమైన స్థలములలోన… దేవునికే నిత్య మహిమ ||2||

భయముతో భ్రమలతో… ఉన్న గొర్రెల కాపరులన్

ముదముతో కలిసిరి… జనన వార్త చాటిరి

మనమంతా జగమంతా… తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్… వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆ తూర్పు జ్ఞానులు… ఆ గొర్రెల కాపరులు

యేసయ్యను దర్శించిరి…

ఎంతో విలువైన… కానుకలను అర్పించి

రారాజును పూజించిరి… ||2||

హేరోదుకు పుర జనులకు… శుభవార్త చాటిరి

అవనిలో వీరును… దూతలై నిలిచిరి

మనమంతా జగమంతా

తారవలె క్రీస్తును చాటుదాం

హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి

విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

Listen this Song in Online!

Share this Song!

More Songs from & - Christmas Son Movie

  1. Vinthaina Tharaka Song Lyrics

Vinthaina Tharaka Song FAQ

What movie is Vinthaina Tharaka song from?

Vinthaina Tharaka song is from the & - Christmas Son movie.