
| Movie Name | & English - Annamayya |
|---|---|
| Director | K. Raghavendra Rao |
| Star Cast | Akkineni Nagarjuna, Suman, Ramya Krishnan |
| Music | M M Keeravani |
| Singer(s) | S P Balasubramanyam, Srilekha, Renuka |
| Lyricist | Annamayya Keerthanalu |
| Music Label |
విన్నపాలు వినవలె వింత వింతలూ
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె వింత వింతలూ
పన్నగపు దోమ తెర పైకెత్త వేళయ్యా
విన్నపాలు వినవలె… వింత వింతలూ
కంటీ శుక్రవారము గడియలేడింట
అంటీ అలమేలుమంగ అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని, కంటీ
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వినీపెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరిలి నవ్వినీపెండ్లి కూతురు
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి… పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి… పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ
నీ అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉఛ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల
Vinnapalu Vinavale song is from the & English - Annamayya movie.
Vinnapalu Vinavale song was sung by S P Balasubramanyam, Srilekha, Renuka.
Vinnapalu Vinavale song lyrics were written by Annamayya Keerthanalu.
Vinnapalu Vinavale song music was composed by M M Keeravani.