
| Movie Name | Raja Rani (2013) |
|---|---|
| Director | Atlee Kumar |
| Star Cast | Aarya, Nayanthara, Jai, Nazriya Nazim, Satyaraj, Santhanam |
| Music | G.V Prakash Kumar |
| Singer(s) | G.V. Prakash Kumar & Shakthisree Gopalan |
| Lyricist | Ananth Sriram |
| Music Label | Think Music India |
వినవే వినవే… మనసా వినవే
నువు వేరైతే… నేనే లేనే
హృదయం ఉదయం… కనదే ఇకపై
క్షణమే యుగమై… పడనీ మెదపై
మసకయంచు దారిలోకె… ఎండలాగా చేరుమా
ఇసుకనిండు ఈ ఎడారి పైన… వాన చల్లుమా
ఆణువణువూ నీ వలపే… క్షణక్షణమూ నీ తలపే
ఆణువణువూ నీ వలపే… క్షణక్షణమూ నీ తలపే
వినవే వినవే… మనసా వినవే
నువు వేరైతే… నేనే లేనే
హృదయం ఉదయం… కనదే ఇకపై
క్షణమే యుగమై… పడనీ మెదపై
ముసురువేసి… ఎండ రాకపోతే నింగి నేరమా
నదులలోన నీరు… ఆవిరైతే నేల నేరమా
ఆణువణువూ నీ వలపే… క్షణక్షణమూ నీ తలపే
ఆణువణువూ నీ వలపే… క్షణక్షణమూ నీ తలపే
Vinave Vinave song is from the Raja Rani movie.
Vinave Vinave song was sung by G.V. Prakash Kumar & Shakthisree Gopalan.
Vinave Vinave song lyrics were written by Ananth Sriram.
Vinave Vinave song music was composed by G.V Prakash Kumar.