
| Movie Name | ETV |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
ఎదలో ఏదో గుస గుస… గుస గుస
ఏదో తెలియని నస నస… నస నస
ఎదలో ఏదో గుస గుస… గుస గుస
ఏదో తెలియని నస నస… నస నస
సరాగమేదో పాడెనే సరిగమ పదనిస
(పదనిస పదనిస)
ఎదలో ఏదో గుస గుస… గుస గుస
ఏదో తెలియని నస నస… నస నస
ఇది మనసు గాలమా
మరాన ఇంద్రజాలమా, తరరా తరరా
మధులోహల కాలమా
ఆనందాల ఆలవాలమా
ఓ సుమబాలా
ఓ హిమహేలా
ఏంటీ ఈ గోల
ఎవరిదీ లీలా
ఎదలో ఏదో గుస గుస… గుస గుస
ఏదో తెలియని నస నస… నస నస
సరాగమేదో పాడెనే సరిగమ పదనిస
(పదనిస పదనిస)
తికమక పెట్టె తమకం
తనువుని ఊపే గమకం
తికమక పెట్టె తమకం
తనువుని ఊపే గమకం
తపనలు రేపే మైకం
తలపుల కైపులనేంటో
ఓ ఓ చిన్నారి సుఖమా
ఓ ఓ, ఓ చిలిపి తికమా
ఏమిటీ దీనర్ధం
ఏది దీని పరమార్ధం
ఎదలో ఏదో గుస గుస… గుస గుస
ఏదో తెలియని నస నస… నస నస ||2||
సరాగమేదో పాడెనే సరిగమ పదనిస
(పదనిస పదనిస)
Vidhi Serial Title song is from the ETV movie.