Vevela Varnala Song Lyrics - Sankeertana

Vevela Varnala Song Lyrics - Sankeertana
Vevela Varnala Song Lyrics: Vevela Varnala is a Telugu song from the film Sankeertana starring Nagarjuna, Ramya Krishna, directed by Geetha Krishna. "Vevela Varnala" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, Vani Jayaram. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Vevela Varnala Song Details

Movie NameSankeertana
DirectorGeetha Krishna
Star CastNagarjuna, Ramya Krishna
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, Vani Jayaram
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Vevela Varnala Song Lyrics in Telugu

వేవేలా వర్ణాలా

ఈ నేలా కావ్యానా

అలలు శిలలు

తెలిపే కధలు

పలికే నాలో గీతాలై

వేవేలా వర్ణాలా

ఈ నేలా కావ్యానా

ఓ ఓ తల్లి గోదారి

తుళ్ళి తుళ్ళి పారేటి

పల్లె పల్లె పచ్చాని పందిరి

పల్లే పల్లే పచ్చని పందిరి

నిండు నూరేళ్లు పండు

ముత్తైదువల్లే ఉండు

పంట లచ్చిమి సందడి

పంట పంట లచ్చిమి సందడి

తందైన తందతైన

తందైన తందతైన

తందైన తందతైయ్యనా

తయ్య తందైన తందతయ్యనా

వాన వేలితోటి

నేల వీణ మీటే

నీలి నింగి పాటే ఈ చేలట

కాళిదాసు లాటి తోచరాసుకున్న

కమ్మనైన కవితలే ఈ పూలట

ప్రతి కదలికలో… నాట్యమే కాదా

ప్రతి ఋతువూ… ఒక చిత్రమే కాదా

ఎదకే కనులుంటే..!!

వేవేలా వర్ణాలా

ఈ నేలా కావ్యానా

అలలు శిలలు

తెలిపే కధలు

పలికే నాలో గీతాలై

వేవేలా వర్ణాలా

ఈ నేలా కావ్యానా

లాలలా లాలలా లాలలా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sankeertana Movie

  1. Vevela Varnala Song Lyrics

Vevela Varnala Song FAQ

What movie is Vevela Varnala song from?

Vevela Varnala song is from the Sankeertana movie.

Who sang Vevela Varnala song?

Vevela Varnala song was sung by S P Balasubramanyam, Vani Jayaram.

Who wrote Vevela Varnala song lyrics?

Vevela Varnala song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Vevela Varnala song?

Vevela Varnala song music was composed by Ilayaraja.