| Movie Name | (Current) In & English |
|---|---|
| Director | Surya Pratap |
| Star Cast | Sushanth, Sneha Ullal |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Vijay Prakash |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
వెతికానే వెతికానే
నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా
మళ్ళీ వెతికానే
వెతికానే వెతికానే
తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసే
మార్గం వెతికానే
నీలో ప్రేమను తుంచానే
నాలో దానిని పెంచానే
నిజం ఇదిగో అని
చెలియ నిన్ను నమ్మించేదెలా
ప్రాణం నన్ను వదిలి
దూరం వెళ్ళినట్టుందే
నువ్వే లేకపొతే
నాకు నేనే లేనట్టే
పంతం కన్ను తెరిచి
నిన్నే కలుసుకోమందే
చెలియా కొంచమైన
జాలి లేదా నేనంటే
ఎద నుంచి ప్రేమను
తుడిచెయ్య లేనని
తెలిసేంత లోపు నన్ను దాటి
వెళిపొతే ఏలా
నువ్వు లేని రేపులో
అడుగేయలేనని
ఎడబాటు గీత దాటి
నీకు వినిపించేదెలా
వెతికానే వెతికానే
నీలో నన్నె వెతికానే
చెరిపిన చోటే నా చిరునమా
మళ్ళీ వెతికానే
వెతికానే వెతికానే
తడిసిన కన్నై వెతికానే
నిన్నటిలాగే నీలో కలిసే
మార్గం వెతికానే
Vethikane Vethikane song is from the (Current) In & English movie.
Vethikane Vethikane song was sung by Vijay Prakash.
Vethikane Vethikane song lyrics were written by Ramajogayya Sastry.
Vethikane Vethikane song music was composed by Devi Sri Prasad.