
| Movie Name | & English - Sasivadane |
|---|---|
| Director | Sai Mohan Ubbana |
| Star Cast | Rakshit Atluri, Komalee Prasad |
| Music | Saravana Vasudevan |
| Singer(s) | Satya Yamini |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label |
నాలో లేవా? నాతో రావా?
ఏ వైపుందో నీ జాడ
గాయంలోనా, ప్రాణంలోనా
నీతో లేదా నా ప్రేమ
నీకోసం నేనున్నా
నీకై వేచున్నా
దూరం భాధిస్తున్నా
వెతికా నిన్నిలా కనుపాపల్లో కలలా
వెతికా నిన్నిలా వెతికా వెతికా
వెతికా నిన్నిలా కనుపాపల్లో కలలా
వెతికా నిన్నిలా వెతికా వెతికా
ఎవరేమి అన్నా నీ మాటే వినిపిస్తోందే
ఎటు చూస్తూ ఉన్నా మన జ్ఞాపకమే ఉందే
నువు లేని రోజంటూ లేదే
మాటంటూ రాదే
ఏం చేస్తున్నా
వెతికా నిన్నిలా కనుపాపల్లో కలలా
వెతికా నిన్నిలా వెతికా వెతికా
Vethika Ninnila song is from the & English - Sasivadane movie.
Vethika Ninnila song was sung by Satya Yamini.
Vethika Ninnila song lyrics were written by Kittu Vissapragada.
Vethika Ninnila song music was composed by Saravana Vasudevan.