
| Movie Name | & English - Nene Raju Nene Mantri |
|---|---|
| Director | Teja |
| Star Cast | Rana Daggubati, Kajal Aggarwal, Catherine Tresa, Navdeep |
| Music | Anup Rubens |
| Singer(s) | Anup Rubes |
| Lyricist | Surendra Krishna |
| Music Label | Times Music South |
వెన్నెల్లో ఉయ్యాల… ఊగే ఓ బొమ్మా
నీ కోసం మేఘాలన్నీ… దాటొచ్చానమ్మా
చావైనా బ్రతుకైనా… నీకే నా జన్మ
నేలైనా నింగైనా… నీదే రాదమ్మా
ఏ దేవుడైనా ఎదురైతే నాకు
నువ్వుంటే చాలంటా
వరమై రా రా రావా
వెన్నెల్లో ఉయ్యాల… ఊగే ఓ బొమ్మా
నీ కోసం మేఘాలన్నీ… దాటొచ్చానమ్మా
చావైనా బ్రతుకైనా… నీకే నా జన్మ
నేలైనా నింగైనా… నీదే రాదమ్మా
ఏ దేవుడైనా ఎదురైతే నాకు
నువ్వుంటే చాలంటా
వరమై రా రా రావా
Vennello Uyyala song is from the & English - Nene Raju Nene Mantri movie.
Vennello Uyyala song was sung by Anup Rubes.
Vennello Uyyala song lyrics were written by Surendra Krishna.
Vennello Uyyala song music was composed by Anup Rubens.