Vellipove Ika Vellipove Song Lyrics - ‘Sita On The Road’

Vellipove Ika Vellipove Song Lyrics - ‘Sita On The Road’
Vellipove Ika Vellipove Song Lyrics: Vellipove Ika Vellipove is a Telugu song from the film ‘Sita On The Road’, directed by Praneeth Yaron. "Vellipove Ika Vellipove" song was sung by Usha Munukutla.

Vellipove Ika Vellipove Song Details

Movie Name‘Sita On The Road’
DirectorPraneeth Yaron
Star Cast
Music
Singer(s)Usha Munukutla
Lyricist
Music Label

Vellipove Ika Vellipove Song Lyrics in Telugu

దర్శకుడు: ప్రణీత్ యారోన్

సంగీతం & లిరిక్స్: ప్రణీత్ యారోన్

సింగర్: ఉష

ఆడియో: ఆదిత్య మ్యూజిక్

వెళ్ళిపోవే ఇక వెళ్ళిపోవే…

మళ్ళీ నిన్నే కలిసే.. పయనం ఇదే…

వినవె వినవె.. ఈ గాలులు పలికే కధలే..

మదిలో మెదిలే మౌనాలు దాటెల్లవే…

వెళ్ళిపోవే ఇక వెళ్ళిపోవే…

మళ్ళీ నిన్నే కలిసే.. పయనం ఇదే…

జానెబిదో యారో.. జూటి జిందగీ చోడో..

ఆజ్ తేరి హే యారో.. జో బీ కర్నా హై కర్లో…

ఎదలో ఏమో ఏ ఆశలు ఉన్నాయో..

మదిలో ఏవో.. ఏ కళలు కన్నావో…

ఏలో.. ఏలో.. ఏలేలో.. ఏ దిక్కున ఉన్నానో..

ఏలో.. ఏలో.. ఏలేలో..

ఐ డోంట్ కేర్ ఎనీమోర్…

ధీరే ధీరే దిల్ కి సారి… బాతేన్ తు సున్లే…

తేరి మేరీ యే కహాని.. పల్ దు పల్ కి హై…

ఏలో.. ఏలో.. ఏలేలో.. ఏ దారిన ఉన్నానో..

ఏలో.. ఏలో.. ఏలేలో.. ఐ డోంట్ నీడ్ టు నో…

సో, లెట్స్ గో…

ఆకాశాన మేఘమల్లే సాగే ఈ పయనం..

ఎందాకంటే చెప్పలేదే.. నాలో నా ప్రాణం…

ఆనందాల తీరమేదో.. చేరే ఈ తరుణం..

ఈ నిమిషాన్ని ఆపలేదే.. ఇకపై నా హృదయం…

Listen this Song in Online!

Share this Song!

More Songs from ‘Sita On The Road’ Movie

  1. Vellipove Ika Vellipove Song Lyrics

Vellipove Ika Vellipove Song FAQ

What movie is Vellipove Ika Vellipove song from?

Vellipove Ika Vellipove song is from the ‘Sita On The Road’ movie.

Who sang Vellipove Ika Vellipove song?

Vellipove Ika Vellipove song was sung by Usha Munukutla.