
| Movie Name | Waltair Veerayya (2023) |
|---|---|
| Director | Bobby |
| Star Cast | |
| Music | Devi Sri Prasad |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Chandra Bose |
| Music Label | Sony Music South |
భగ భగ భగభగ భగ భగ భగ భగ మండే
మగ మగ మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగజగ జగ చెడు జగాన్ని చెండాడే
ధగ ధగ ధగధగ ధగ జ్వలించు సూరీడే
అగాధ గాధల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశకారుల స్మశానమవుతాడే, హే
తుఫాను అంచున… తపస్సు చేసే
వశిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే, హేయ్
వీరయ్య వీరయ్య… వీరయ్య వీరయ్య, హ హ హ
మృగ మృగ మృగ మృగ మృగ మృగాన్ని వేటాడే
పగ పగ పగ పగ ప్రతిధ్వనించే శతాగ్నిరా వీడే
భుగ భుగ భుగ భుగ భుగ విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగ తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఎకాఎకాఎకి యముండు రాసే
కవిత్వమంటే అది వీడే
నవశకాన ఎర్రని కపోతమే వీడే, హే
తరాలు చూడని… యుగాలు చూడని
సమర్ద శిఖరం అది వీడే
తనొక్క తానే తలెత్తి చుస్తాడే, హే
వీరయ్య వీరయ్య… వీరయ్య వీరయ్య
డం డం ఢమ ఢమ.. అగ్ని వర్షమై
అడుగులేసిన అసాద్యుడే
భం భం బడ బడ… మృత్యు జననమై
ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ శౌర్య సంద్రమై
ఆక్రమించిన అమర్త్యుడే
ధం ధం దబ దబ… యుద్ధ శకటమై
ఎగిరి దూకిన అబేద్యుడే
తం తం తక తక తిమిర నేస్తమై
ఆవరించిన త్రినేత్రుడే
గం గం గడ గడ మరణ శంకమై
మారుమ్రోగిన ప్రశాంతుడే
వీరయ్య వీరయ్య… వీరయ్య వీరయ్య
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Veerayya song is from the Waltair Veerayya movie.
Veerayya song was sung by Anurag Kulkarni.
Veerayya song lyrics were written by Chandra Bose.
Veerayya song music was composed by Devi Sri Prasad.