
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Thaman |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూల్.
అజయ్ ఘోష్: మైలు రాయికి మీసం మొలిసినట్టుండాదిరా…
హూ ఆర్ యూ..?
బాలయ్య: పది నిమిషాల్లో క్లోజయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్లి నిలబడు. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది.
(జై బాలయ్య, జై జై బాలయ్య), ఆ, అదీ.
బాలయ్య: అపాయింట్ మెంట్ లేకుండా వస్తే, అకేషన్ చూడను లొకేషన్ చూడను.
ఒంటి చేత్తో ఊచకోత… కోస్తా నా కొడకా.
వరలక్ష్మీ శరత్ కుమార్: పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకుతాంటే
ముత్తైదువులా లేనూ, ముండమోపిలా ఉన్నా.
బాలయ్య: సంతకాలు పెడితే బోర్డుమీద పేరు మారుతుందేమో, కానీ, ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు.
పదవి చూసుకొని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏ (DNA) కే పొగరెక్కువ.
Watch వీరసింహారెడ్డి Trailer
Veera Simha Reddy Trailer Dialogues - Balakrishna song is from the movie.
Veera Simha Reddy Trailer Dialogues - Balakrishna song music was composed by Thaman.