Veeche Galulalo Song Lyrics - O Batasari

Veeche Galulalo Song Lyrics: Veeche Galulalo is a Telugu song from the film O Batasari. "Veeche Galulalo" song was composed by Prem and sung by Baby Peter. Lyrics were written by Prabhu Bhushan.

Veeche Galulalo Song Details

Movie NameO Batasari
Director
Star Cast
MusicPrem
Singer(s)Baby Peter
LyricistPrabhu Bhushan
Music Label

Veeche Galulalo Song Lyrics in Telugu

వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవనదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణమూ, నీవే నా సర్వము

నీతోనే కలిసుండాలి
నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభూ॥2॥

నా ప్రియ యేసు… నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను ॥2॥
॥వీచే గాలుల్లో॥

ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
కడవరకు కాపాడే నీవే నా దైవం
పోషించే నా తండ్రి నీవే నా ఆధారం
ప్రేమగల నీ మనసే నాకు చాలును

నీ మాటలే మాకు ఉజ్జీవం
నీ వాక్యమే జీవ చైతన్యం॥2॥
॥ నా ప్రియ॥ ॥వీచే గాలుల్లో॥

ప్రతి సమయం నే పాడే నీ ప్రేమగీతం
ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
నే వెళ్ళే ప్రతిచోట చాటాలి నీ ప్రేమే
నీ శిలువ సాక్షినై నీప్రేమను చూపాలి

మా కోసమే నీవు మరణించి
పరలోకమే మాకు ఇచ్చావు॥2॥

నా ప్రియ యేసు… నా ప్రాణ నేస్తం
నీవు లేకుంటే నేను జీవించలేను ॥2॥

వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే
నీవే నా మంచి యేసయ్యా
ప్రవహించే సెలయేరై రావా నీవు
జీవనదిలా మము తాకు యేసయ్యా
నీవే నాప్రాణమూ, నీవే నా సర్వము

నీతోనే కలిసుండాలి
నీలోనే నివసించాలి
నీలోనే తరియించాలి ప్రభూ॥2॥

More Telugu Christian Songs

Share this Song!

More Songs from O Batasari Movie

  1. Veeche Galulalo Song Lyrics

Veeche Galulalo Song FAQ

What movie is Veeche Galulalo song from?

Veeche Galulalo song is from the O Batasari movie.

Who sang Veeche Galulalo song?

Veeche Galulalo song was sung by Baby Peter.

Who wrote Veeche Galulalo song lyrics?

Veeche Galulalo song lyrics were written by Prabhu Bhushan.

Who composed music for Veeche Galulalo song?

Veeche Galulalo song music was composed by Prem.