Vedukayyi Neelo Song Lyrics - Samudram Chittabbai

Vedukayyi Neelo Song Lyrics - Samudram Chittabbai
Vedukayyi Neelo Song Lyrics: Vedukayyi Neelo is a Telugu song from the film Samudram Chittabbai starring Pankaz Shrirangam, Devi Sree, directed by Miryala Shiva. "Vedukayyi Neelo" song was composed by Nizani Anjan and sung by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima, Madhu Kartik. Lyrics were written by Swathi Kiran Murthy.

Vedukayyi Neelo Song Details

Movie NameSamudram Chittabbai
DirectorMiryala Shiva
Star CastPankaz Shrirangam, Devi Sree
MusicNizani Anjan
Singer(s)Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima, Madhu Kartik
LyricistSwathi Kiran Murthy
Music LabelAditya Music

Vedukayyi Neelo Song Lyrics in Telugu

వేడుకయ్యి నీలో… ఊపిరయ్య ఎదలో

నువ్వే అంటు ప్రాణం చెబుతు ఉంది సడిలో

కలత చెందకుండా కుదుట ఉన్న ఎదతో

నిన్నే కోరినాను ఉన్న ఒక్క మదితో

కన్నులు కోరెను నీ రూపిక

గుండెలొ వేసెను దాన్ని ముద్రగా

ఎంతని చెప్పను మరువలేనుగా

నేనే నిన్నిలా..!!

ఊహల్లని ఎన్ని వచ్చినా

నువ్వే లేని ఊహ లేదుగా

నిశిలో శశిలా వచ్చినావుగా

నాతో ఉండవా..!!

కోపాలు లేనే లేని దూరాలెందుకనీ

ఓ మారు అనుకోలేదా ఎపుడైనాగాని

ఇన్నాళ్ళ నా బాధ వివరించలేనంత

వదిలేసుకోలేక వస్తున్నా ఇష్టంగా

ఉంటావా కడదాకా… మనసైన నా వెంట

నిను దాటి పోలేని ఈ ప్రాణం నీదేరా

వేడుకైన నాలో… ఊపిరైన ఎదలో

నువ్వే అంటూ ప్రాణం చెప్పుకున్న సడిలో

కలత లేదనేంటో… కుదుట లేని జడిలో

తోసి పోయినావు… చెప్పలేని వ్యధలో

కన్నులు కోరెను నీ రూపిక

గుండెలొ వేసెను దాన్ని ముద్రగా

ఎంతని చెప్పను మరువలేనుగా

నేనే నిన్నిలా..!!

ఊహల్లని ఎన్ని వచ్చినా

నువ్వే లేని ఊహ లేదుగా

నిశిలో శశిలా వచ్చినావుగా

నాతో ఉండవా..!!

Listen this Song in Online!

Share this Song!

More Songs from Samudram Chittabbai Movie

  1. Vedukayyi Neelo Song Lyrics

Vedukayyi Neelo Song FAQ

What movie is Vedukayyi Neelo song from?

Vedukayyi Neelo song is from the Samudram Chittabbai movie.

Who sang Vedukayyi Neelo song?

Vedukayyi Neelo song was sung by Santosh Kumar Verma, Satya Sri, Dhavala Purnima, Madhu Kartik.

Who wrote Vedukayyi Neelo song lyrics?

Vedukayyi Neelo song lyrics were written by Swathi Kiran Murthy.

Who composed music for Vedukayyi Neelo song?

Vedukayyi Neelo song music was composed by Nizani Anjan.