Vedam Anuvanuvuna Naadam Song Lyrics - Sagara Sangamam

Vedam Anuvanuvuna Naadam Song Lyrics - Sagara Sangamam
Vedam Anuvanuvuna Naadam Song Lyrics: Vedam Anuvanuvuna Naadam is a Telugu song from the film Sagara Sangamam starring Kamal Haasan, Jaya Prada, Sarath Babu, S. P. Sailaja, directed by K. Viswanath. "Vedam Anuvanuvuna Naadam" song was composed by Ilaiyaraaja and sung by S P Balasubramanyam, SP Sailaja. Lyrics were written by Veturi Sundararama Murthy.

Vedam Anuvanuvuna Naadam Song Details

Movie NameSagara Sangamam (1983)
DirectorK. Viswanath
Star CastKamal Haasan, Jaya Prada, Sarath Babu, S. P. Sailaja
MusicIlaiyaraaja
Singer(s)S P Balasubramanyam, SP Sailaja
LyricistVeturi Sundararama Murthy
Music Label

Vedam Anuvanuvuna Naadam Song Lyrics in Telugu

గా మా నీ గమగస (గమగస)

మగస (మగస) గస (గస) నీ సా నిదమగ (నిదమగ)

దమగ (దమగ) మగ సరీ సా నీ

గమగనీ గమాగ మదామ దనీద నిసాని రీ

వేదం అణువణువున నాదం

వేదం అణువణువున నాదం

నా పంచ ప్రాణాల నాట్య వినోదం

నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై

వేదం, వేదం అణువణువున నాదం, ఆ ఆఆ ఆ

సాగర సంగమమే ఒక యోగం

నిరసనిదమగా గదమ గరిసనీ నిరిసనిదమగా

మదనిసరీ సగారి మగదమ

గమదనిసాని దనిమద గమరిగస

సాగర సంగమమే ఒక యోగం

క్షార జలధులే క్షీరములాయె

ఆ మధనం… ఒక అమృత గీతం

జీవితమే చిరనర్తనమాయే

పదములు తామే… పెదవులు కాగా

పదములు తామే… పెదవులు కాగా

గుండియలే అందియలై మ్రోగా

వేదం అణువణువున నాదం

ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

ఆఆ ఆఆఆ ఆఆఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మాతృదేవో భవా

పితృదేవో భవా

ఆచార్య దేవో భవా

ఆచార్య దేవో భవా

అతిథి దేవో భవా

అతిథి దేవో భవా

ఎదురాయె గురువైన దైవం

మొదలాయె మంజీర నాదం

గురుతాయె కుదురైన నాట్యం

గురుదక్షిణై పోయె జీవం

నటరాజ పాదాన… తల వాల్చనా

నయనాభిషేకాన… తరియించనా

నటరాజ పాదాన… తల వాల్చనా

నయనాభిషేకాన… తరియించనా

సుగమము రసమయ

సుగమము రసమయ నిగమము భరతముగానా

వేదం అణువణువున నాదం

నా పంచ ప్రాణాల నాట్య వినోదం

నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై

(వేదం, వేదం అణువణువున నాదం

నా పంచ ప్రాణాల నాట్య వినోదం

నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై)

జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః

నాస్తి కేశాం యశః కాయే జరామరనజం భయం

నాస్తి జరామరనజం భయం

నాస్తి జరామరనజం భయం

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sagara Sangamam Movie

  1. Mounamelanoyi Song Lyrics
  2. Thakita Thadhimi Song Lyrics
  3. Vedam Anuvanuvuna Naadam Song Lyrics

Vedam Anuvanuvuna Naadam Song FAQ

What movie is Vedam Anuvanuvuna Naadam song from?

Vedam Anuvanuvuna Naadam song is from the Sagara Sangamam movie.

Who sang Vedam Anuvanuvuna Naadam song?

Vedam Anuvanuvuna Naadam song was sung by S P Balasubramanyam, SP Sailaja.

Who wrote Vedam Anuvanuvuna Naadam song lyrics?

Vedam Anuvanuvuna Naadam song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Vedam Anuvanuvuna Naadam song?

Vedam Anuvanuvuna Naadam song music was composed by Ilaiyaraaja.