
| Movie Name | Mana Desam (1949) |
|---|---|
| Director | L V Prasad |
| Star Cast | V Nagaiah, Krishnaveni, CH Narayana Rao, NTR |
| Music | Ghantasala |
| Singer(s) | Ghantasala & C Krishnaveni |
| Lyricist | Samudrala Raghavacharya |
| Music Label |
వెడలిపో వెడలిపో… వెడలిపో
వెడలిపో వెడలిపో… వెడలిపో
తెల్లదొర మా దేశపు ఎల్ల దాటి వెడలిపో
తెల్లదొర మా దేశపు ఎల్ల దాటి వెడలిపో
వెడలిపో వెడలిపో… వెడలిపో
కళ్ళ తెరిచినారు ప్రజలు
చెల్లదింక నీ ఆట
కళ్ళ తెరిచినారు ప్రజలు
చెల్లదింక నీ ఆట
వెడలిపో తెల్లదొర
వెడలిపో వెడలిపో
కల్లబొల్లి కబురులాడి
కాని కలలు కల్పించి
కల్లబొల్లి కబురులాడి
కాని కలలు కల్పించి
కొల్లగొట్టి మా దేశం గుల్లజేసి తిన్నావిక
కొల్లగొట్టి మా దేశం గుల్లజేసి తిన్నావిక
వెడలిపో తెల్లదొర… వెడలిపో వెడలిపో
ప్రజలే ప్రజల మేలుకోరి
పాలించే యుగం ఇది
ప్రజలే ప్రజల మేలుకోరి
పాలించే యుగం ఇది
చోటు లేదు మీకిక్కడ
వారి మాట ఇదే
చోటు లేదు మీకిక్కడ
వారి మాట ఇదే
మూటగట్టి వెడలిపో వెడలిపో
వెడలిపో…!!!
Vedalipo Tella Dora song is from the Mana Desam movie.
Vedalipo Tella Dora song was sung by Ghantasala & C Krishnaveni.
Vedalipo Tella Dora song lyrics were written by Samudrala Raghavacharya.
Vedalipo Tella Dora song music was composed by Ghantasala.