| Movie Name | V (2020) |
|---|---|
| Director | Mohana krishna Indraganti |
| Star Cast | Nani, Sudheer Babu, Nivetha Thomas and Aditi Rao Hydari |
| Music | Amit Trivedi |
| Singer(s) | Shreya Ghoshal, Amit Trivedi |
| Lyricist | SirivennelaSeetharamasastri |
| Music Label | Aditya Music |
Chusthuna Chusthune Unna,
Kanureppaina Padaneeka,
Vasthanani Chebuthunna,
Manasuku Vinipinchadhu Telusa,
Chusthuna Chusthooney Unna,
Kanureppaina Padaneeka,
Em Chesthunna Na Dhyasantha,
Nee Meede Telusa,
Ninu Chudanidhey,
Agananey Oohala Ubalatam,
Usi Koduthuntey,
Vasthunna Vachesthunna,
Aa! Vaddanna Vadhilesthana,
Aa! Kavisthu Kanapadakunna,
Aa! Vuppethuna Vurikosthunna,
Oh.....Chusthunna Chusthoone Unna,
Kanureppaina Padaneeka,
Vasthanani Chebuthunna,
Manasuku Vinipinchadhu Telusa.
[Instrumental Break]
Cheliya Cheliya Nee,
Thalape Tharipindhe,
Aduge Alalaye,
Aratame Penchaga,
Gadiyo Kshanamo Ee,
Dhuram Karagale,
Pranam Baramla,
Virahanni Vetadaga,
Muripinchey Musthabai Unna,
Dharikosthey Andhisthaga, Anandhanga,
Ippati Appannaley, Aa!
Ibbandhulu Thappinchale, Aa!
Oh! Cheekatitho Cheppinchale, Aa!
Ekantham Ippinchale, Aa!
Vasthunna Vachesthunna, Aa!
Vaddanna Vadhilesthana, Aa!
Kavisthu Kanapadakunna, Aa!
Vuppethuna Vurikosthunna, Aa!
Oh...Chusthuna Chusthoone Unna,
Kanureppaina Padaneeka,
Vasthanani Chebuthunna,
Manasuku Vinipinchadhu Telusa
చూస్తున్నా చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా
చూస్తున్నా చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
ఎం చేస్తున్న న ధ్యాసంతా
నీ మీదే తెలుసా
నిను చుడనిదే
ఆగననే ఊహల ఉబలాటం
ఉసి కొడుతుంటే
వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్న
వువ్వేతున ఉరికొస్తున్న
నువ్ చూస్తున చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా
చెలియా చెలియా నే
తలపే తరిమిందే
అడుగే అలలయ్యే
ఆరాటమే పెంచగా
గడియో క్షణమో ఈ
దూరం కరగాలే
ప్రాణం భారంలా
విరహాన్ని వేటాడగా
మురిపించే ముస్తాబై ఉన్న
దరికొస్తే అందిస్తాగా
ఆనందంగా
ఇప్పటి ఈ ఒప్పందాలు
ఇబ్బందులు తప్పించాలే
చీకటితో చెప్పించాలే
ఏకాంతం ఇప్పించాలే
వస్తున్న వచ్చేస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
కవ్విస్తూ కనపడకున్నా
వువ్వేతున ఉరికొస్తున్న
చూస్తున్నా చూస్తూనే ఉన్న
కనురెప్పయినా పడనీక
వస్తానని చెబుతున్న
మనసుకు వినిపించదు తెలుసా