Varinche Prema Song Lyrics from Malli Malli Idi Rani Roju - Sharwanand

Varinche Prema Song Lyrics from Malli Malli Idi Rani Roju - Sharwanand

Varinche Prema Lyrics
Movie Name : Malli Malli Idi Rani Roju
Banner : Creative Commercials Media & Entertainment Ltd
Producer : K.Vallabha Alexander
Director : K.Kranthi Madhav
Music Directer : Gopi Sunder
Cast : Sharvanand, Nithya Menon
Lyrics : Sahithi
Singers : Hari Charan

Varinche Prema song Lyrics in telugu

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా...
ప్రియంగా...
నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే...
నిదురలేని ఓ నయనమే...
నిన్నే వెతికి నా హృదయమే...

అలిసే... సొలిసే...
నిన్న తలచి ఈ రోజున...
నిలుపలేక ఆవేదన...
సలిపిననే ఆరాధన...
दिलसे... दिलसे...(దిల్ సే)

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

వరంగ నాకోనాడే నువు కనిపించంగా
ప్రియంగ మాటాడనే
నే నును వెచ్చగా...
ఓ...
నా మనసుకే చెలిమయినదే
నీ హస్తమే...
నా అంతస్తుకీ కలిమయినదే
నీ నేస్తమే...
నీ చూపులు
నా యద చొరపడెనే
నీ పలుకులు
మరి మరి వినపడెనే
నీ గురుతులు
చెదరక నిలపడెనే
ఒక తీపి గతమల్లే

నిండు జగతికో జ్ఞాపకం
నాకు మాత్రం అది జీవితం
ప్రేమ దాచిన నిష్ఠురం
మదినే తొలిచే...
అన్ని ఉన్న నా జీవితం
నీవు లేని బృందావనం
నోచుకోదులే ఏ సుఖం
दिलसे... दिलसे...

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం

నజీరా... ఆ...
నజీరా...
నజీ.రా...
నజీ.రా...
ఓ నజీరా...
నజీరా లేని లోకం ఓ పెనుచీకటే...
శరీరమేగా బేధం ఆత్మలు ఒక్కటే...
ఓ...
తన శ్వాసగా నను నిలిపెనే
నా ప్రాణమే...
ఓ...
తన ధ్యాసలో స్పృహ తప్పెనే
నా హృదయమే...
తన రాతకు నేనొక ఆమనిగా...
ఒక సీతను నమ్మిన రామునిగా...
వనవాసము చేసెడి వేమనగా...
వేచేను ఇన్నాళ్లు!!
తారవా ప్రణయ ధారవా...
దూరమై దరికి చేరవా...
మాధురై ఎదను మీటవా...
मनसे... मनसे...(మన్ సే)

ప్రేమలై పొంగె వెల్లువ
తేనేలే చిలికి చల్లగా
తీగలా మేను అల్లవా
दिलसे... दिलसे...

వరించే ప్రేమ నీకు వందనం
సమస్తం చేశా నీకే అంకితం
నిజంగా...
ప్రియంగా...
నిరీక్షనే నీకై చేసినానే క్షణమొక యుగమై
నీవు లేని నా పయనమే...
నిదురలేని ఓ నయనమే...
నిన్నే వెతికి నా హృదయమే...
అలిసే... సొలిసే...
నిన్న తలచి ఈ రోజున
నిలుపలేక ఆవేదన
సలిపిననే ఆరాధన
दिलसे... दिलसे...

Listen this Song in Online!

Share this Song!

More Songs from Malli Malli Idi Rani Roju Movie

  1. Yenno Yenno varnala Song Lyrics
  2. Marhaba Song Lyrics
  3. Varinche Prema Song Lyrics
  4. Gathama Gathama Song Lyrics
  5. Choti Jindagi Song Lyrics
  6. Malli Malli Idi Rani Roju Songs Lyrics

Varinche Prema Song FAQ

What movie is Varinche Prema song from?

Varinche Prema song is from the Malli Malli Idi Rani Roju movie.