| Movie Name | Bichagadu (2016) |
|---|---|
| Director | Sasi |
| Star Cast | Vijay Antony, Satna Titus |
| Music | Vijay Antony |
| Singer(s) | Vijay Antony |
| Lyricist | Basha Sri |
| Music Label | Mango Music |
వంద దేవుళ్ళే కలిసొచ్చిన… అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన… నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…
నా రక్తమే ఎంతిచ్చినా… నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే… ఒక జనమైన సరిపోదమ్మా…
నడిచేటి కోవెల నీవేలే…
వంద దేవుళ్ళే కలిసొచ్చిన… అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన… నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…
పగలైనా రాత్రయినా జాగారాలు… పిల్లల సుఖమే మెడ హారాలు
పగలైనా రాత్రయినా జాగారాలు… పిల్లల సుఖమే మెడ హారాలు…
దీపములా కాలి… వెలుగే పంచెను
పసి నవ్వులే చూసి… బాదే మరిచేను
నడిచేటి కోవెల అమ్మేలే…
వంద దేవుళ్ళే కలిసొచ్చిన… అమ్మ నీలాగా చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించిన… నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా…
నా రక్తమే ఎంతిచ్చినా… నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే… ఒక జనమైన సరిపోదమ్మా…
నడిచేటి కోవెల నీవేలే…
Other Songs Lyrics of Bichagadu Movie
Okka Poota Annam Lyrics
Vanda Devulle Kalisochina song is from the Bichagadu movie.
Vanda Devulle Kalisochina song was sung by Vijay Antony.
Vanda Devulle Kalisochina song lyrics were written by Basha Sri.
Vanda Devulle Kalisochina song music was composed by Vijay Antony.