Vachinde Song Lyrics - & English - Fidaa

Vachinde Song Lyrics - & English - Fidaa
Vachinde Song Lyrics: Vachinde is a Telugu song from the film & English - Fidaa starring Varun Tej, Sai Pallavi, directed by Sekhar Kammula. "Vachinde" song was composed by Shakthi Kanth Karthick and sung by Ramky, Madhu Priya. Lyrics were written by Suddala Ashok Teja.

Vachinde Song Details

Movie Name& English - Fidaa
DirectorSekhar Kammula
Star CastVarun Tej, Sai Pallavi
MusicShakthi Kanth Karthick
Singer(s)Ramky, Madhu Priya
LyricistSuddala Ashok Teja
Music LabelAditya Music

Vachinde Song Lyrics in Telugu

Vachinde Lyrics In Telugu

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ ఏసిండే

గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే

ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే

హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే

డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే

ఏలు పట్టి పోలు తిరిగి… నిన్ను ఉల్టా సీదా జేసిండే

పిలగాడొచ్చిండే… ఏ ఏ ఏ

మగవాళ్ళు మాస్త్ చాలు… మగవాళ్ళు మాస్త్ చాలు

మగవాళ్ళు మాస్త్ చాలు… మస్కలు గొడతా ఉంటారే

నువ్వు ఎన్న పూస లెక్క… కరిగితే అంతే సంగతి

ఓ సారి, సరే అంటూ… ఓ సారి, సారీ అంటూ

మెయింటైన్ నువ్ జేస్తే… లైఫంతా పడుంటాడే, ఏఏ ఏ

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ ఏసిండే

గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే

ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే

అయ్ బాబోయ్ ఎంత పొడుగో… అయ్ బాబోయ్ ఎంత పొడుగో

అయ్ బాబోయ్ ఎంత పొడుగో… ముద్దులెట్టా ఇచ్చుడే

అయ్ బాబోయ్ ఎంత పొడుగో… ముద్దులెట్టా ఇచ్చుడే

తన ముందు నిచ్చనేసి… ఎక్కితే కాని అందడే

పరువాలే నడుం పట్టి… పైకెత్తి ముద్దే పెట్టే

టెక్నిక్సే నాకున్నయ్ లే… పరేషానే నీకక్కర్లే, ఏఏ ఏ

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే

గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే

ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే

హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే

డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే

ఏలు పట్టి పోలు తిరిగి… నిన్ను ఉల్టా సీదా జేసిండే

అరె ఓ పిల్ల ఇంక నువ్వు

నేలనిడిచే గాలి మోటార్ లో

వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే… క్రీమ్ బిస్కెట్ యెసిండే

గమ్మున కూసోనియ్యడే… కుదురుగ నిలుసోనియ్యడే

సన్న సన్నగ నవ్విండే… కునుకే గాయబ్ జేసిండే

ముద్ద నోటికి పోకుండా… మస్తు డిస్టర్బ్ చేసిండే

ఓ, రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే

రే లారే రే రేలారే రే లారే… రేలారే రే లారే

రేలారే రే లారే… రేలారే రేలారే రే లారే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Fidaa Movie

  1. Vachinde Song Lyrics

Vachinde Song FAQ

What movie is Vachinde song from?

Vachinde song is from the & English - Fidaa movie.

Who sang Vachinde song?

Vachinde song was sung by Ramky, Madhu Priya.

Who wrote Vachinde song lyrics?

Vachinde song lyrics were written by Suddala Ashok Teja.

Who composed music for Vachinde song?

Vachinde song music was composed by Shakthi Kanth Karthick.