Vachinda Megham Song Lyrics - (Yuva) In & English

Vachinda Megham Song Lyrics - (Yuva) In & English
Vachinda Megham Song Lyrics: Vachinda Megham is a Telugu song from the film (Yuva) In & English starring Madhavan, Suriya, Siddharth, Trisha, Meera Jasmine, Isha Deol, directed by Mani Ratnam. "Vachinda Megham" song was composed by AR Rahman and sung by Adnan Sami & Sujatha Mohan. Lyrics were written by Veturi Sundararama Murthy.

Vachinda Megham Song Details

Movie Name(Yuva) In & English
DirectorMani Ratnam
Star CastMadhavan, Suriya, Siddharth, Trisha, Meera Jasmine, Isha Deol
MusicAR Rahman
Singer(s)Adnan Sami & Sujatha Mohan
LyricistVeturi Sundararama Murthy
Music Label

Vachinda Megham Song Lyrics in Telugu

(ఏయ్ ఏయ్ ఏయ్) అలోచించు
(ఏయ్ ఏయ్ ఏయ్) ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం, రానీ
పుట్టిందా వేడి, పోనీ
తెచ్చిందా జల్లు, తేనీ
మనమేం చేస్తాం

ఆ, వచ్చిందా దారి, రానీ
అదిపోయే చోటికి, పోనీ
మలుపొస్తే మారును, దారి
మనమేం చేస్తాం
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా

మనమేం చేస్తాం… మనమేం చేస్తాం
మనమేం చేస్తాం… మనమేం చేస్తాం

రాళ్ళను కూడా పూజిస్తారు
అవి దార్లో ఉంటే ఏరేస్తారు
దారంపోగు నాజూకైనా పడక తప్పదు పీటముడి
ఆలోచిస్తే అంతుచిక్కే అర్దం చేసుకో విషయమేదో

నీ మనసేది చెబితే అది చెయ్
సరేలే నీకు నాకు ఎవరున్నారు
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా

వచ్చిందా మేఘం, రానీ
పుట్టిందా వేడి, పోనీ
తెచ్చిందా జల్లు, తేనీ
మనమేం చేస్తాం

ఆ, వచ్చిందా దారి, రానీ
అదిపోయే చోటికి, పోనీ
మలుపొస్తే మారను, దారి
మనమేం చేస్తాం

కడలింటా కలిసే నదులు… ఒకటైనా పేర్లే మారు
పువ్వుల్లో దాచిందెవరో… పులకించేటి గంధాలన్ని
ఏ కొందరీ అడుగుజాడలో… నేల మీదా సావుతాయి
ఈ నీడలా చీకటి పడిన… ఆ జాడలో చెరిగిపోవోయి

(ఏయ్ ఏయ్ ఏయ్) అలోచించు
(ఏయ్ ఏయ్ ఏయ్) ఓ నా ప్రియా
వచ్చిందా మేఘం, రానీ
పుట్టిందా వేడి, పోనీ
తెచ్చిందా జల్లు, తేనీ
మనమేం చేస్తాం

ఆ, వచ్చిందా దారి, రానీ
అదిపోయే చోటికి, పోనీ
మలుపొస్తే మారను, దారి
మనమేం చేస్తాం

విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
విను వినూ ఈ తమాష… అలోచించూ ఓ ప్రియా
ఓ ప్రియా ఓ ప్రియా… ఓ ప్రియా ఓ ప్రియా

FAQs & TRIVIA

Listen this Song in Online!

Share this Song!

More Songs from (Yuva) In & English Movie

  1. Vachinda Megham Song Lyrics

Vachinda Megham Song FAQ

What movie is Vachinda Megham song from?

Vachinda Megham song is from the (Yuva) In & English movie.

Who sang Vachinda Megham song?

Vachinda Megham song was sung by Adnan Sami & Sujatha Mohan.

Who wrote Vachinda Megham song lyrics?

Vachinda Megham song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Vachinda Megham song?

Vachinda Megham song music was composed by AR Rahman.