Vaanochche Varadochche Song Lyrics - Kondaveeti Simham

Vaanochche Varadochche Song Lyrics - Kondaveeti Simham
Vaanochche Varadochche Song Lyrics: Vaanochche Varadochche is a Telugu song from the film Kondaveeti Simham starring NTR, Sridevi, Mohan Babu, directed by K. Raghavendra Rao. "Vaanochche Varadochche" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Vaanochche Varadochche Song Details

Movie NameKondaveeti Simham
DirectorK. Raghavendra Rao
Star CastNTR, Sridevi, Mohan Babu
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistVeturi Sundararama Murthy
Music Label

Vaanochche Varadochche Song Lyrics in Telugu

వానొచ్చే వరదొచ్చే

వలపల్లే వయసొచ్చే

నీలో గోదారి పొంగే

నీ పొంగులలో మునిగి

నీ కౌగిలిలో కరిగి

అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

వానొచే వరదొచ్చే

వలపించే మనసిచ్చే

నీలో నా ఈడు పొంగే

నీ మాటలకే అలిగి

నీ పాటలలో వెలిగి

కలలెన్నో పులకించి కౌగిళ్ళు చేరే

ఆకాశమంత పందిళ్ళు వేసి

భూలోకమంత పీటల్లు వేసి

ఆకాశమంత పందిళ్ళు వేసి

భూలోకమంత పీటల్లు వేసి

కౌగిళ్ళలోనే నా ఈడు చూసి

నీ కళ్ళతోనే ఆ ముళ్ళు వేసి

త్వరపడి మది త్వరపడి నీ జత చేరితే

ఉరవడి నా చెలి ఒడిలో చెలరేగితే

నాలో నీలో తొలి కోరిక చలి తీరక

నిను చేరగా తనువులు ముడిపడినవి

ఈ చలిగాలిలో

వానొచ్చే వరదొచ్చే… వలపల్లే వయసొచ్చే

నీలో గోదారి పొంగే

నీ మాటలకే అలిగి… నీ పాటలలో వెలిగి

కలలెన్నో పులకించి… కౌగిళ్ళు చేరే

కార్తీకవేళా కన్నుల్లు కలిసే

ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

కార్తీకవేళా కన్నుల్లు కలిసే

ఏకంతవేళా యెన్నెల్లు కురిసే

నీ చూపులోన సూరీడు మెరిసే

నీ ఈడుతోనే నా ఈడు ఒరిసే

తడి అలజడి చలి ముడివడి నిను కోరితే

ఎడదల సడి పెదవులబడి సుడిరేగితే

నీవే నేనై తొలి జంటగా

చలి మంటలే ఎదనంటగ

రగిలేను సెగలకు వగలీ చలిమంటలో

వానొచే వరదొచ్చే… వలపించే మనసిచ్చే

నీలో నా ఈడు పొంగే

నీ పొంగులలో మునిగి… నీ కౌగిలిలో కరిగి

అలలెన్నో నాలోన ఉయ్యాలలూగే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kondaveeti Simham Movie

  1. Vaanochche Varadochche Song Lyrics

Vaanochche Varadochche Song FAQ

What movie is Vaanochche Varadochche song from?

Vaanochche Varadochche song is from the Kondaveeti Simham movie.

Who sang Vaanochche Varadochche song?

Vaanochche Varadochche song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Vaanochche Varadochche song lyrics?

Vaanochche Varadochche song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Vaanochche Varadochche song?

Vaanochche Varadochche song music was composed by Chakravarthy.