Uttarana Neeli Mabbula Song Lyrics

Uttarana Neeli Mabbula Song Lyrics: Uttarana Neeli Mabbula is a Telugu song starring Suman, Krishnam Raju, Jayasudha, Malasri, directed by Sarath. "Uttarana Neeli Mabbula" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam, Chitra. Lyrics were written by Veturi Sundararama Murthy.

Uttarana Neeli Mabbula Song Details

Movie Name
DirectorSarath
Star CastSuman, Krishnam Raju, Jayasudha, Malasri
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam, Chitra
LyricistVeturi Sundararama Murthy
Music Label

Uttarana Neeli Mabbula Song Lyrics in Telugu

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో

ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

కలత నిదర చెదిరే… తొలి కలల వలపు ముదిరే

కొత్త కొత్తందాలు… మత్తెక్కించే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో

ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

తాన తన్నన్నా తన్నాన తన్నన్నా

తాన తన్నన్నానా

తనననా తనతానాననా

ఈ కన్నె లేతందాలే… ఏతలేసి తోడుకో

నా సిగ్గు పూతల్లోన… తేనె జున్ను అందుకో

ఈ పొద్దు వద్దంటున్న… మొమాటాల పక్కనే

ఓ ముద్దు ముద్దంటాయి… ఆరాటాలు ఎక్కడో

చేరుకో పొదరిల్లకి… చీకటి చిరుతిల్లకి

అలకాపురి చిలకమ్మకి

కుళుకెందుకో ఒకసారికి

ఒళ్ళో వేడెక్కింది గిల్లికజ్జా ప్రేమకి

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో

ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

మంచమ్మ ముంగిళ్ళల్లో… దీపాలెట్టి చూసుకో

సందేల మంచాలేసి… సంకురాత్రి చేసుకో

మామల్లే మాగానుల్లో… బాసులంత చేసుకో

పూబంతి పూవందాలు బండికెత్తి వెళ్లిపో

పూటకో పులకింతగా… జంటగా పురి విప్పుకో

మరుమల్లెల మహారాజుకి… తెరచాటుల ప్రతి రోజుకి

ఆపేదెట్టాగంటా పువ్వైపోయే రెమ్మని

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో

ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

కలత నిదర చెదిరే… తొలి కలల వలపు ముదిరే

కొత్త కొత్తందాలు మత్తెక్కెంచే జోరులో

ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో

ఉత్తరాలు రాయజాలని ప్రేమలో

Share this Song!

More Songs from Movie

Uttarana Neeli Mabbula Song FAQ

What movie is Uttarana Neeli Mabbula song from?

Uttarana Neeli Mabbula song is from the movie.

Who sang Uttarana Neeli Mabbula song?

Uttarana Neeli Mabbula song was sung by S P Balasubramanyam, Chitra.

Who wrote Uttarana Neeli Mabbula song lyrics?

Uttarana Neeli Mabbula song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Uttarana Neeli Mabbula song?

Uttarana Neeli Mabbula song music was composed by Raj-Koti.