| Movie Name | Kishkindhapuri (2025) |
|---|---|
| Director | Koushik Pegallapati |
| Star Cast | Bellamkonda Sreenivas |
| Music | Chaitan Bharadwaj |
| Singer(s) | Javed Ali |
| Lyricist | Purna Chari |
| Music Label | Junglee Music Telugu |
Chukkalaku Chuttanivaa
Mabbulaku Sandraanivaa
Ningi Neela Daare Vese
Varshaanivaa, Varnaneevaa
Chakkanaina Chitranivaa
Rangulunna Chaitranivaa
Dikkulanni Daatedaame
Naatho Vastaavaa
Vaalu Choopula Nee Daadi
Kollagottene Kurradini
Tattukolenu Ammaadi
Nuvvu Nenu Jodi
Undipove Naathone Bangaaram
Nee Chinni Chinni Maatala Vayyaaram
Singaaram Atta Nuvve Chooste
Undi Kangaaram
Naa Gundello Pilla Repevammo
Edo Dhumaaram
Mandaaram Inkaa Edeemaina
Needele Bhaaram
Kaalanne Daataalane Korikaa
Ee Preme Choopistundi Daarinalaa
Meghamto Neekunnadi Polikaa
Oo Choope Taakindante Vaalunalaa
Aggipullake Pusaavemo Puvvula
Entha Muddugaa Unnaave Choodaga
Chandamaamake Inkovaipu Nuvvala
Achhuvesinaa Bommalle Maaraga
Kanne Choopula Saambrani
Tenchivesene Doorani
Nannu Chesene Neevaadni
Nuvve Nenu Kaani
Undipove Naathone Bangaaram
Nee Chinni Chinni Maatala Vayyaaram
Singaaram Atta Nuvve Chooste
Undi Kangaaram
Naa Gundello Pilla Repevammo
Edo Dhumaaram
Mandaaram Inka Edeemaina
Needele Bhaaram
Undipove Naathone Song Lyrics in Telugu
చుక్కలకు చుట్టనివా
మబ్బులకు సండ్రనివా
నింగి నీల దారె వేసే
వర్షానివా, వర్ణనీవా
చక్కనైన చిత్రనివా
రంగులున్న చైత్రనివా
దిక్కులన్ని దాటేదామే
నాతో వస్తావా?
వాలు చూపుల నీ దాడి
కొల్లగొట్టే కుర్రాడిని
తట్టుకోలేను అమ్మాడి
నువ్వు నేనూ జోడీ
ఉండిపోవే నాతోనే బంగారం
నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం అట్ట నువ్వే చూస్తే
ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా, రేపెవమ్మో
ఏదో ధూమారం
మందారం ఇంకా ఏదైనా
నీదేలే భారం
కాలాన్ని దాటాలనే కోరికా
ఈ ప్రేమే చూపిస్తుంది దారినలా
మేఘంతో నీకున్నది పోలికా
ఓ చూపే తాకిందంటే వాలునలా
అగ్గిపుల్లకే పూసావేమో పువ్వులా
ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా
చందమామకే ఇంకొవైపు నువ్వలా
అచ్చువేసిన బొమ్మల్లే మారాగా
కన్నే చూపుల సాంబ్రాణి
తెంచివేసేను దూరాని
నన్ను చేసేవు నీవాడ్ని
నువ్వే నేనే కాదనీ
ఉండిపోవే నాతోనే బంగారం
నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం
సింగారం అట్ట నువ్వే చూస్తే
ఉంది కంగారం
నా గుండెల్లో పిల్లా, రేపెవమ్మో
ఏదో ధూమారం
మందారం ఇంకా ఏదైనా
నీదేలే భారం