
| Movie Name | Hushaaru, Sid Sriram |
|---|---|
| Director | Sree Harsha Konuganti |
| Star Cast | Tejus Kancherla, Tej Kurapati, Daksha Nagarkar, Priya Vadlamani |
| Music | Radhan |
| Singer(s) | Sid Sriram |
| Lyricist | Kittu Vissapragada |
| Music Label | Aditya Music |
ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అయ్యో అయ్యో
పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ మళ్లీ
గాల్లో మేఘమై తేలుతున్నది
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే… గుండె నీదేలే
హత్తుకోరాదే… గుండెకే నన్నే, ఓ ఓ
నిసిలో సశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేనుండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
ఉండిపోరాదే… గుండె నీదేలే
హత్తుకోరాదే… గుండెకే నన్నే, ఏ ఏ
Undiporaadhey song is from the Hushaaru, Sid Sriram movie.
Undiporaadhey song was sung by Sid Sriram.
Undiporaadhey song lyrics were written by Kittu Vissapragada.
Undiporaadhey song music was composed by Radhan.