| Movie Name | Kanmani Rambo Khatija |
|---|---|
| Director | Vignesh Shivan |
| Star Cast | Vijay Sethupathi, Nayanthara, Samantha |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Anirudh, Sahithi Chaganti, Sanjana Kalmanje |
| Lyricist | Sri Sai Kiran |
| Music Label |
టూ టూ టూగ పెట్టి… హార్టే విడి విడిగా
ఏరా నీకెందుకీ గోల..?
త్రీ ఒక జోడిలాగా ఉండాలంటే ఎలాగ
అయినా నువు లార్డు మురుగనా..?
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం ఓవర్ గా నే లేదా అబ్బా
ఎంత మంచి పిల్లాడని… నిన్ను నమ్మి వచ్చా
నన్ను బుజ్జగించి… లవ్ యూ అనబ్బా, ఆ ఆఆ
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… రియల్లీ ఐ లవ్ యు 2
ఎంత మెచ్చుకుంటివే… నన్ను వజ్రమంటివే
హౌ కెన్ యు డు దిస్ టూ మీ..?
ఓ బేబీ నువ్వాశగా రాసుకున్న కవితనే
హౌ డేర్ యు డు దిస్ టూ మీ..?
అవన్నీ వద్దే వద్దు… ఇలా వచ్చి జట్టే కట్టు
వారెవ్వా అనేటట్టు… కట్టెయ్ కటౌటూ
నీకు ఫెవరెట్టు… నేనేనని ఒట్టేపెట్టు
వచ్చి నా చెయ్యే పట్టు… తాళిని కట్టు
నో నోనొ టూ టుటు… నో నోనొ టూ టుటు
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2, హు
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… రియల్లీ ఐ లవ్ యు 2, హు
ఓ బేబీ తగ్గమ్మీ… అయ్యో ఇదేం వైరమే
ఊరంతా మెచ్చేలా కలిసుందామే
ఔనన్నా కాదన్నా… మీరంటే నాకు ప్రాణమే
ఏమైనా ఏమైనా… మనసే మీ పైనే
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం ఓవర్ గా నే లేదా అబ్బా
(ఓ బేబీ తగ్గమ్మీ)
ఎంత మంచి పిల్లాడని… నిన్ను నమ్మే వచ్చా
నన్ను బుజ్జగించి… లవ్ యూ అనబ్బా, ఆ ఆఆ
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2, హు
టూ టుటు టూ టుటు… టుటు టుటు టూ
Two Two Two song is from the Kanmani Rambo Khatija movie.
Two Two Two song was sung by Anirudh, Sahithi Chaganti, Sanjana Kalmanje.
Two Two Two song lyrics were written by Sri Sai Kiran.
Two Two Two song music was composed by Anirudh Ravichander.