Tum Tum Song Lyrics - Enemy ( )

Tum Tum Song Lyrics - Enemy ( )
Tum Tum Song Lyrics: Tum Tum is a Telugu song from the film Enemy ( ) starring Vishal, Arya, Mamta Mohandas, Mirnalini Ravi, directed by Anand Shankar. "Tum Tum" song was composed by Thaman S and sung by Harini Ivaturi, Sahithi Chaganti. Lyrics were written by Ananth Sriram.

Tum Tum Song Details

Movie NameEnemy ( )
DirectorAnand Shankar
Star CastVishal, Arya, Mamta Mohandas, Mirnalini Ravi
MusicThaman S
Singer(s)Harini Ivaturi, Sahithi Chaganti
LyricistAnanth Sriram
Music LabelDivo Music

Tum Tum Song Lyrics in Telugu

మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ

గుండెల్లో మద్దెల టమ్ టమ్

సిరి పోరికి మెల్లగ తెలిసింది

ఆశ పెంచిన అక్షత టమ్ టమ్

పొద సాటున సిగ్గుల సప్పుడు

పొడిచే కన్నే పొద్దుల గిచ్చుడు

వేడి పంచె… కోక అంచె

అల్లూకుంటె అల్లుడు తగ్గడు

మాల టంటం… మంతరం టంటం

మౌనవీణల మంగళం… టంటం

డోలు టంటం… డోలక్కు టంటం

డోలలూపిన వేడుక టంటం

మాల టంటం… మంతరం టంటం

మౌనవీణల మంగళం టంటం

డోలు టంటం… డోలక్కు టంటం

డోలలూపిన వేడుక టంటం

మనసే ఇపుడిపుడే ఇంటుంది మామ

గుండెల్లో మద్దెల టంటం

మద్దెల టంటం… మద్దెల టంటం

టంటం టంటం… టంటం టంటం

డోలు టంటం… డోలక్కు టంటం

డోలలూపిన వేడుక టంటం

నీవు వస్తే మంచి ముహూర్తమపుడే మొదలాయనే

నిన్ను చే పడితే వంద ఏళ్ళ పండగే నన్నిట్ట చేరేనే

కళ్ళల్లోకొచ్చి నిద్దుర దోచావు… సిద్దులకందని చిత్తరమ

నవ్వుల్లో ముంచి చక్కిలి పెట్టావు… అత్తరు కొట్టిన రత్తనమా

శ్వాస ఫలించి… ధ్యాస ఫలించి

రాసుకున్న చందనం ఫలించి

మాట ఫలించి… మంచి ఫలించి

వేచి ఉన్న చూపులు ఫలించి

మాల టంటం… మంతరం టంటం

మౌనవీణల మంగళం… టంటం

డోలు టంటం… డోలక్కు టంటం

డోలలూపిన వేడుక టంటం

మాల టంటం… మంతరం టంటం

మౌనవీణల మంగళం టంటం

డోలు టంటం… డోలక్కు టంటం

డోలలూపిన వేడుక టంటం

ఆ ఆఆ ఆ ఆఆ ఆఆఆ ఆఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Enemy ( ) Movie

  1. Tum Tum Song Lyrics

Tum Tum Song FAQ

What movie is Tum Tum song from?

Tum Tum song is from the Enemy ( ) movie.

Who sang Tum Tum song?

Tum Tum song was sung by Harini Ivaturi, Sahithi Chaganti.

Who wrote Tum Tum song lyrics?

Tum Tum song lyrics were written by Ananth Sriram.

Who composed music for Tum Tum song?

Tum Tum song music was composed by Thaman S.