Movie Name | UITHEMOVIE (2024) |
---|---|
Director | UPENDRA |
Star Cast | UPENDRA |
Music | B.AJANEESH LOKNATH |
Singer(s) | MANGLI,HARSHIKA DEVANATH,DEEPAK |
Lyricist | RAMBABU GOSALA |
Music Label | LAHARI MUSIC,T-SERIES |
Movie Name | UI The Movie |
Director | Upendra |
Producer | Manohar |
Starring | Upendra, Reeshma |
Music Composer | B. Ajaneesh Loknath |
Lyricist | Rambabu Goshala |
Singer | Mangli, Harshika Devanath, Deepak Blue |
Music Label | Lahari Music – T-Series |
Troll Avuthunde Idhi Troll Avuthunde
Instalone Mastu Reels Avuthunde
Panilenollaki Time Pass Avuthunde
Famous Aithe Troll Avdam Sahajamule
Ee Feel-ye Penupuley
Trend-ye Avvanee Aa aa..
Likes Ye Raani Inka Joruga Share Avvani
Idhi Vaadiki Reach Avvani
Vaadenti Arjun Reddy Naa? Yenduku
Rajamouli Hero Type-U Naa?
Kaadhu NeeKendukanta Muskon Dobbemanta
Naa Alfa Male Vaade
Manalni Evadra Aapedi
Antunnadaa Power Annalaa? Okay!
Ney Vinnanantu, Ney Unnanantu
Muddulu Isthadaa
Kurchi Madathapetti
Challenge Chese Potugaadu
Nen Paadhal Meedha
Paadayatra Chesta Choodu
Nenu Kashta Padatha
Poolu Paalu Ammutha
Rendu Jobulena
Vaadni Pettukoni Nadichelatha
Ho Bangaaru, Oka Maate Cheppana
Oka Thenillu Posthi Kadaa
Troll Avuthunde Idhi Troll Avuthunde
Instalone Mastu Reels Avuthunde
Panilenollaki Full Meals Avthunde..
Sari Sarile Enno Ankuntamle, Aha
Ayyagaare Number One
Oho Evadra Nuvvu Intha Talent Ga Vunnav
Manase Chebuthondi
Instabble Show Lo Vasthadaa? Huha!
Family Star La Iron Vanchathadaa? Haha!
Jabardasthu Antu Comedy Panchulesthu
Picheykisthadaaha?
Jay Balayya Antu
Bhayapadakunda Mundukeltha
Kumari Anti Lever
Fri Petti Padagottestha
Aaruguarantilaa Idhi Katchithame
Nenu Uchitamga Vadiki Anni Ichukunta
Free Free Free Neey
Ayyo Karma Barrelakkalaa Oogipoke
Boyapati Hype Idhe
Troll Avuthunde Idhi Troll Avuthunde
Instalone Mastu Reels Avuthunde
Panilenollaki Time Pass Avuthunde
Famous Aithe Troll Avdam Sahajamule
Ee Feel-ye Penupuley
Movie Name | UI The Movie |
Director | Upendra |
Producer | Manohar |
Starring | Upendra, Reeshma |
Music Composer | B. Ajaneesh Loknath |
Lyricist | Rambabu Goshala |
Singer | Mangli, Harshika Devanath, Deepak Blue |
Music Label | Lahari Music – T-Series |
ట్రోల్ అవుతుందె ఇది ట్రోల్ అవుతుందె
ఇంస్టాలోనే మస్తు రీల్స్ అవుతుందె
పనిలేనోళ్లకి టైమ్ పాస్ అవుతుందె
ఫేమస్ ఐతే ట్రోల్ అవడం సహజములే
ఈ ఫీల్-యే పెనుపులే
ట్రెండ్-యే అవ్వనీ ఆ ఆ..
లైక్స్ ఏ రాని ఇంకా జోరుగా షేర్ అవ్వని
ఇది వాడికి రీచ్ అవ్వని
వాడేంటి అర్జున్ రెడ్డి నా? ఎందుకు.
రాజమౌళి హీరో టైపు నా?
కాదు నీకెందుకంట ముస్కోన్ దొబ్బేమంట
నా ఆల్ఫా మేల్ వాడే
మనల్ని ఎవడ్రా ఆపేది
అంటున్నడా పవర్ అన్నాలా? ఒకే!
నే విన్ననంటూ, నే ఉన్నానంటూ
ముద్దులు ఇస్తాడా..
కుర్చీ మడతపెట్టి ఛాలెంజ్ చేసే పోటుగాడు
నేన్ పాదాల మీద పాదయాత్ర చేస్తా చూడు
నేను కష్ట పడతా పూలు పాలు అమ్ముతా
రెండు జోబులేనా వాడిని పెట్టుకొని నడిచెలత
హో బంగారు, ఒక మాటే చెప్పనా
ఒక తేనీలు పోస్తి కదా
ట్రోల్ అవుతుందె ఇది ట్రోల్ అవుతుందె
ఇంస్టాలోనే మస్తు రీల్స్ అవుతుందె
పనిలేనోళ్లకి ఫుల్ మీల్స్ అవుతుందే
ఆ సరి సరిలే ఎన్నో అనుకుంటంలే ఆహ్
అయ్యగారే నంబర్ వన్
ఓహో ఎవడ్రా నువ్వు ఇంత టాలెంట్ గా వున్నావ్
మనసే చెబుతోంది
ఇంస్టబుల్ షో లో వస్తాడా? హుహా!
ఫ్యామిలీ స్టార్ లా ఐరన్ పెంచాడా? హాహా!
జబర్దస్తు అంటూ కామెడీ పంచులేస్తు
పిచెయ్కిస్తదాహా?
జై బాలయ్య అంటూ భయపడకుండా ముందుకెళ్తా
కుమారి యాంటీ లివర్ ఫ్రి పెట్టి పడగొట్టేస్తా
ఆరుగరంతిలా ఇది కత్తితమే
నేను ఉచితంగా వాడికి అన్నీ ఇచ్చుకుంటా
ఫ్రీ ఫ్రీ ఫ్రీ నే..
అయ్యో కర్మ బర్రెలక్క లా ఊగిపోకే
బోయపాటి హైప్ ఇదే
ట్రోల్ అవుతుందె ఇది ట్రోల్ అవుతుందె
ఇంస్టాలోనే మస్తు రీల్స్ అవుతుందె
పనిలేనోళ్లకి టైమ్ పాస్ అవుతుంది
ఫేమస్ ఐతే ట్రోల్ అవడం సహజములే
ఈ ఫీల్-యే పెనుపులే