
| Movie Name | & English, Sunny Austin |
|---|---|
| Director | |
| Star Cast | Sunny Austin, Aishwarya (Dhee) |
| Music | Sunny Austin, Ram, Chinna Swamy |
| Singer(s) | Vidya Sirisha, Sunny Austin |
| Lyricist | Poornima Sudha |
| Music Label | Sunny Austin |
రాజా.. రాజా.. రాజా..
ఓహ్ఓ..ఒహ్ .. ఓహో || 2 ||
రాజా రాజా సయ్యో.. నీ రోషమురయ్యో..
నిను చూస్తే హయ్యో.. నా హార్ట్ ఏమయ్యో…
కల్లోకి వస్తావు.. కవ్వించి పోతావు..
బంగారు నా సామి హయ్యో హయ్యో…
నా స్టయిలే తక్కినకిడి తక్కినకిడి.. నా రూటే తక్కినకిడి తక్కినకిడి..
నా ఫైరే తక్కినకిడి తక్కినకిడి.. చేసేది తక్క తక్కనకిడి.. హే
అస్మదీయ మదిని తట్టి.. విస్మయంబు కలుగజేసి..
తస్మదీయ తకదిమితో.. రస్మయమ్మే చేశావు..
కరముల కర కంకణముల.. చరణపు విరి నూపురుల..
సరిగమలే పంపెను సరి తరుణమిదే లెమ్మని..
అరవిరిసిన కుసుమమంటి.. చెలి నగవులు దోసి పట్టి..
తెరమరుగున దాగియున్న బిడియమంత మూటగట్టి..
దరహాసపు మధువులనే గ్రోలమంటు నన్ను చుట్టి..
మొర వినమని జవరాలే నన్ను చేరు తరుణాన…
రాజా రాజా సయ్యో.. నీ రోషమురయ్యో..
అహ! నిను చూస్తే హయ్యో.. నా హార్ట్ ఏమయ్యో…
కల్లోకి వస్తావు.. కవ్వించి పోతావు..
బంగారు నా సామి హయ్యో హయ్యో…
నీ సిరులే తక్కినకిడి తక్కినకిడి.. నూపురులే తక్కినకిడి తక్కినకిడి..
నీ కనులే తక్కినకిడి తక్కినకిడి.. నీ నగవే తక్కి తక్కినకిడి.. హే
Also Read: Oggesi Ponadhe Lyrics
Trap Raja song is from the & English, Sunny Austin movie.
Trap Raja song was sung by Vidya Sirisha, Sunny Austin.
Trap Raja song lyrics were written by Poornima Sudha.
Trap Raja song music was composed by Sunny Austin, Ram, Chinna Swamy.