
| Movie Name | 18 Pages (2026) |
|---|---|
| Director | Palnati Surya Pratap |
| Star Cast | Nikhil Siddhartha & Anupama Parameswaran |
| Music | Gopi Sundar |
| Singer(s) | Silambarasan |
| Lyricist | Shreemani |
| Music Label | Aditya Music India Pvt. Ltd. |
నీకు నాకు breakup అయ్యి
one day కూడా అవ్వలేదు
నా గుండె ఇంకా నమ్మలేదు
కంటి రెప్ప కింద తడి
ఇంక ఆరనైనా లేదు
ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు
Instagram reel పెట్టకు
నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఏ పోయిందల్లా pastఏనంటూ
జరిగిందంతా wasteఏనంటూ
Motivation కొటేషన్లు
Google నుంచి copy చేసి
Beauty mode selfie తీసీ
ఆడ్నీ ఈడ్నీ tagఏ చేసి
Facebook వాల్ పైనా post వెయ్యకు
నా పిడికిడంత గుండెకు postmortem చెయ్యకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఈ generation పిల్లగాన్ని కాదా నేను
మరి నీలాగా move on ఎందుకవ్వలెను
I love you రా baby అంటూ daily నువ్వు
WhatsApp లో చేసిన chat కి value ఇవ్వు
మన past అసలు గుర్తే రాదా
నీక్కొంచమైనా guilty లేదా
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా
నన్ను blocking చేసినవే
బొమ్మ చూపించేసినావే
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
ఫుల్ కొట్టినా kick ఎక్కట్లేదు
(kick ఎక్కట్లేదు kick ఎక్కట్లేదు)
Dope లాగినా high అస్సల్లేదు
(high అస్సల్లేదు high అస్సల్లేదు)
పబ్బుకెల్లినా mood మారలేదు
ఈ pain కసలు full stop లేదు
మన past అసలు గుర్తే రాదా
నీక్కొంచెమైనా guilty లేదా
ఎన్ని రకాలుగా ఎంత కసాయిగా
నన్ను ghosting చేసినావే
full roasting చేసినావే
Time passing చేసి నువ్వే
సంక నాకించినావే
ఏ నీకు నాకు breakup అయ్యి
one day కూడా అవ్వలేదు
నా గుండె ఇంకా నమ్మలేదు
కంటి రెప్ప కింద తడి
ఇంక ఆరనైనా లేదు
ఇంతలోనే ఇంకోడితో ఇకిలించేస్తు
Instagram reel పెట్టకు
నా మనసుని ఇష్టం వచ్చినట్టు చితక్కొట్టకు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
టైం ఇవ్వు పిల్ల
కొంచెం టైం ఇవ్వు
నిన్ను కొంచెం కొంచెం
మర్చిపోయే టైమివ్వు
కొంచెం టైమివ్వమ్మా
Time ivvu pilla song is from the 18 Pages movie.
Time ivvu pilla song was sung by Silambarasan.
Time ivvu pilla song lyrics were written by Shreemani.
Time ivvu pilla song music was composed by Gopi Sundar.