
| Movie Name | O Kala |
|---|---|
| Director | Deepak Kolipaka |
| Star Cast | Gourish Yeleti, Roshni Sahota |
| Music | Neelesh Mandalapu |
| Singer(s) | Abhay Jodhpurkar & Wrisha Dutta |
| Lyricist | Krishna Chaitanya (Mama Sing) |
| Music Label | Aditya Music |
Tholimanchule Lyrics in Telugu
తొలిమంచులే కనిపించగా
నా ఊపిరే తిరిగొచ్చెలే, హే
ఆకాశమే నాకోసమే చేయందించి
నను లేపెనే
పారే నది నను తాకగా
నాతో ఆగి నను పలకరించెలే
నా గతమంతా ఒక మూట చేసి
తనతోపాటు తీసుకెల్లెనే
నీ ఆశకు హద్దెందుకు
ఈ లోకమే నీదే కాదా
ఆ నింగి నేలలు కలిసేటి
ఆకాశ వీధిలో విహరిద్దాం
నీ కంటి కలలకు వలవేసి
ఆనంద అలపై పయనిద్దాం
నా సంతోషం ఎటు పోయెనో
ఏ చోటనో దాగున్నదో
అడుగు అడుగులో వెతకగా
దొరికె నాలో నా కలా
వీచే గాలి వాటెయ్యగా
చెవిలో చేరి గిలిగింత పెట్టగా
ఓ మంత్రంతో నను మాయ చేసి
ఉల్లాసమే నాలో నింపెనే
నెడుందిగా గెలిచేందుకు
నీ మనసునే మార్చేందుకు
ఆ నింగి నేలలు కలిసేటి
ఆకాశ వీధిలో విహరిద్దాం
నీ కంటి కలలకు వలవేసి
ఆనంద అలపై పయనిద్దాం
యూ కెన్ బి
వాట్ యూ డ్రీం టు బీ
ఇన్ యువర్ సెల్ఫ్
ఈజ్ యువర్ మ్యాజిక్ కీ
లెట్ గో ఆఫ్ యువర్ ఫియర్
బిలీవ్ ఇన్ యూ
FAQs
Tholimanchule song is from the O Kala movie.
Tholimanchule song was sung by Abhay Jodhpurkar & Wrisha Dutta.
Tholimanchule song lyrics were written by Krishna Chaitanya (Mama Sing).
Tholimanchule song music was composed by Neelesh Mandalapu.