Tholi Prema Title Song Lyrics - & English - Varun Tej

Tholi Prema Title Song Lyrics - & English - Varun Tej
Tholi Prema Title Song Lyrics: Tholi Prema Title is a Telugu song from the film & English - Varun Tej starring Varun Tej, Raashi Khanna, directed by Venky Atluri. "Tholi Prema Title" song was composed by Thaman S and sung by Kaala Bhairava. Lyrics were written by Shree Mani.

Tholi Prema Title Song Details

Movie Name& English - Varun Tej
DirectorVenky Atluri
Star CastVarun Tej, Raashi Khanna
MusicThaman S
Singer(s)Kaala Bhairava
LyricistShree Mani
Music LabelAditya Music

Tholi Prema Title Song Lyrics in Telugu

నిజమేనా నిజమేనా

మన కథ ముగిసెనా

చీకటిలో ఒంటరిగా

నా మది మిగిలెనా

నా గతము నేనే వదులుకున్నా

అది నను వదలదే

నీ గురుతులన్ని చెరపమన్నా

హృదయము చెరపదే

ఏ నిన్న తప్పో నేటికెదురై

నను నిలదీశనే

నీ మరువలేని జ్ఞాపకాలే

నను వెలి వేసెనే

తొలి ప్రేమా, ఆ ఆఆ

నీ గుండెలో గాయమా

తొలి ప్రేమా, ఆఆ ఆఆ

నా వల్లే అనకుమా

తొలి ప్రేమా, ఆ ఆఆ

నీ గుండెలో గాయమా

తొలి ప్రేమా, ఆఆ ఆఆ

నా వల్లే అనకుమా..!

నిజమేనా నిజమేనా

మన కథ ముగిసెనా

చీకటిలో ఒంటరిగా

నా మది మిగిలెనా

నేరమే ఎవరిదో తేలదుగా తేల్చవుగా

పంతమే ఎందుకో అడగవుగా విడవవుగా

నేనే ఊపిరి పంచినా… నేనే కాదని తెంచినా

నేనే కోరి నేనే వీడి… నిలకడ మరిచినా

నీ రాక మళ్లీ నిదురపొయె… కలలను పిలిచెనె

నీ వీడుకోలే ఎంత బాధో… నేడే తెలిసెనే

తొలి ప్రేమా, ఆ ఆఆ

నీ గుండెలో గాయమా

తొలి ప్రేమా, ఆఆ ఆఆ

నా వల్లే అనకుమా

తొలి ప్రేమా, ఆ ఆఆ

నీ గుండెలో గాయమా

తొలి ప్రేమా, ఆఆ ఆఆ

నా వల్లే అనకుమా..!

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Varun Tej Movie

  1. Tholi Prema Title Song Lyrics
  2. Ghani Anthem Song Lyrics

Tholi Prema Title Song FAQ

What movie is Tholi Prema Title song from?

Tholi Prema Title song is from the & English - Varun Tej movie.

Who sang Tholi Prema Title song?

Tholi Prema Title song was sung by Kaala Bhairava.

Who wrote Tholi Prema Title song lyrics?

Tholi Prema Title song lyrics were written by Shree Mani.

Who composed music for Tholi Prema Title song?

Tholi Prema Title song music was composed by Thaman S.