Thokachukka Song Lyrics - Modern Love Hyderabad

Thokachukka Song Lyrics - Modern Love Hyderabad
Thokachukka Song Lyrics: Thokachukka is a Telugu song from the film Modern Love Hyderabad starring Nithya Menen, Abijeet, Aadhi Pinisetty, Ritu Varma, Malvika Nair. "Thokachukka" song was composed by M M Keeravani and sung by M M Keeravani. Lyrics were written by MM Keeravani.

Thokachukka Song Details

Movie NameModern Love Hyderabad
Director
Star CastNithya Menen, Abijeet, Aadhi Pinisetty, Ritu Varma, Malvika Nair
MusicM M Keeravani
Singer(s)M M Keeravani
LyricistMM Keeravani
Music Label

Thokachukka Song Lyrics in Telugu

తోకచుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుక్కుంటు వచ్చింది నువ్వేనా

వేదనై వెలికి పంపనా

వేకువై నే స్వాగతించనా

ఊహల్ని జోల పాడుతుంటే కొత్త సాంత్వన

తోకచుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుక్కుంటు వచ్చింది నువ్వేనా

విరిగిన బొమ్మలతో ఆడుకుంటావో

దొరకని తోడు కోసం వెతికి వేసారుతుంటావో

ఒక్క గూటి గువ్వలై ఉండమంటావో

నీడలాగా వెంటబడి

కూడా కూడా వెళ్లిపోమనంటావో

ఎదలోతు లోతులలో పరచిన

ఆ గురుతులనే పదిలంగా దాచుకుంటావో

ఎంతో తెలిసినట్టు ఉన్నా

ఇంకా ఎంతో ఉంది లోనా

అర్థం కానీ రహస్యం నువ్వేనా

ప్రేమ అంటారు నిన్నేనా

తోకచుక్కై తోకచుక్కై

తోక చుక్కై నీలాకాశంలోన

పలకరించింది నువ్వేనా

చిన్ననాడే నే రాసుకున్న ఉత్తరమై

నన్ను వెతుక్కుంటూ వచ్చింది నువ్వేనా

నువ్వేనా ప్రేమ… నువ్వేనా

నువ్వేనా ప్రేమా… నువ్వేనా

ఓ ఓ హో హో ఓ ఓ ఓ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Modern Love Hyderabad Movie

  1. Thokachukka Song Lyrics

Thokachukka Song FAQ

What movie is Thokachukka song from?

Thokachukka song is from the Modern Love Hyderabad movie.

Who sang Thokachukka song?

Thokachukka song was sung by M M Keeravani.

Who wrote Thokachukka song lyrics?

Thokachukka song lyrics were written by MM Keeravani.

Who composed music for Thokachukka song?

Thokachukka song music was composed by M M Keeravani.