Third Wheel Anthem Song Lyrics - Navakanth Thota, Sivakumar

Third Wheel Anthem Song Lyrics - Navakanth Thota, Sivakumar
Third Wheel Anthem Song Lyrics: Third Wheel Anthem is a Telugu song from the film Navakanth Thota, Sivakumar starring Surya Bharath Chandra, Chukaria Jyotsna, Sughosha Ram. "Third Wheel Anthem" song was composed by Sivakumar and sung by Vishnu Ram. Lyrics were written by Navakanth Thota.

Third Wheel Anthem Song Details

Movie NameNavakanth Thota, Sivakumar
Director
Star CastSurya Bharath Chandra, Chukaria Jyotsna, Sughosha Ram
MusicSivakumar
Singer(s)Vishnu Ram
LyricistNavakanth Thota
Music LabelAditya Music

Third Wheel Anthem Song Lyrics in Telugu

Third Wheel Anthem Lyrics In Telugu

వీళ్ళిద్దరి మధ్యన లవ్ మ్యాటర్… నేనేమిటో తెలియని క్యారెక్టర్

హెడ్ లేనిదే నా చాప్టర్… చూసే వాళ్లకి నేనొ ఓ బిగ్ జోకర్…

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్ ||2||

సినిమాకెళ్తే ఏముంది… పక్కన సరసం ఆడింది

రాత్తిరి పగలు ఏముంది… తేడా తెలియని పనియుంది…

రైలుకి భోగి ఏముంది… ఇంజిన్ లేనిదే కదలనిది

ఈ బంధానికి పేరు ఏముంది… బంధిస్తే అడ్డే చెప్పనిది

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్ ||2||

నన్ను కొంపకి రమ్మని పిలిచి… వీళ్ళ టామ్ & జెర్రీ పేచీ

ఉత్తుత్తి గొడవలకి రెచ్చి.. న నా నా నాకెంతో ఆనందాన్ని ఇచ్చి

నన్ను థర్డ్ వీల్ లే కాదని తేల్చి… నాకెంతో అదృష్టం పడిందే వచ్చి

నాకెంతో అదృష్టం పడిందే వచ్చి…

పార్కు వెళ్లి… బీరు బాటిల్ తెచ్చి

మూతకు ముందే… మత్తుని దించి

వి ఆర్ యువర్ మెడిసిన్

లవర్స్ లో బ్రేకప్ అయినా ప్యాచప్ చేసేది మేమె నాన

మాతో మీకు పోటీ వద్దు… మా వల్లే మీకాముద్దు

అది నీకు దేవత అయితే… తను కొలిచే దైవం నేనేరా

నువ్ తాగితే సోబర్ గా… చాట్ చేసే పార్టనర్ రా

పైసల్లో పరమాత్మ… నీ పాకెట్ నా బ్యాంకా

డాడీ తో సైలెంటాని మ్యాటర్ నేనే దాచాలని

లైఫ్ లో లేడీస్ మేనేజర్ గా సోలోగానే…

వి ఆర్ ద థర్డ్ వీల్… ఆల్వేస్ అ హై ఫీల్

వి ఆర్ ద థర్డ్ వీల్… ఆల్వేస్ అ హై ఫీల్ ||2||

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్

యామ్ ఏ థర్డ్ వీల్… బిట్వీన్ ఏ గుడ్ డీల్ ||2||

యామ్ ద థర్డ్ వీల్…

Read Also: Nee Chupulu Chese Lyrics

Listen this Song in Online!

Share this Song!

More Songs from Navakanth Thota, Sivakumar Movie

  1. Third Wheel Anthem Song Lyrics

Third Wheel Anthem Song FAQ

What movie is Third Wheel Anthem song from?

Third Wheel Anthem song is from the Navakanth Thota, Sivakumar movie.

Who sang Third Wheel Anthem song?

Third Wheel Anthem song was sung by Vishnu Ram.

Who wrote Third Wheel Anthem song lyrics?

Third Wheel Anthem song lyrics were written by Navakanth Thota.

Who composed music for Third Wheel Anthem song?

Third Wheel Anthem song music was composed by Sivakumar.