Thera Theesindhi Song Lyrics: Thera Theesindhi is a Telugu song from the film Ante Sundaraniki starring Nani, Nazriya Fahadh, directed by Vivek Athreya. "Thera Theesindhi" song was composed by Vivek Sagar and sung by Shakthisree Gopalan. Lyrics were written by Chandra Bose.
Thera Theesindhi Song Details
Movie Name
Ante Sundaraniki ()
Director
Vivek Athreya
Star Cast
Nani, Nazriya Fahadh
Music
Vivek Sagar
Singer(s)
Shakthisree Gopalan
Lyricist
Chandra Bose
Music Label
Thera Theesindhi Song Lyrics in Telugu
తెర తీసింది నీవే తుది లేనట్టి నాటకమే కధ సాగింది చాలులే ఓఓ ఓ తెర దించాలి నీవే
రంగులన్నీ తీసి చూడు నువ్వే అంతరంగం నేడే వేషమంతా వీడి నీలా మారే కాలమింకా చేరే ఆ ఆఆ మ్ మ్ ఆ ఆ ఆ హే
ఓ, అంతా చీకటైన వేళా కళ్ళలో ఇవ్వాళ కానరావు కానరావు కాంతిరేఖలే
కధ కాని కథలోనే తెరచాటునున్న భ్రాంతి నీవని ఎనలేని మౌనమే సరితూగే ఆటకు బంధమై నిలిచావే