
| Movie Name | Bhaag Saale |
|---|---|
| Director | Praneeth Sai |
| Star Cast | Sri Simha Koduri, Neha Solanki |
| Music | Kaala Bhairava |
| Singer(s) | Kaala Bhairava |
| Lyricist | Maschendra |
| Music Label | Aditya Music India |
చెర విడదేమో ఈ మదికే
తెర పడదేమో ఈ కథకే, ఏ
ఎదలో దూరి వ్యధలా మారే
వ్యసనం ప్రేమే లే
ఎదురేమున్నా ఏమౌతున్నా
ఎదతో పోరే లే
నా తో… చే రే
దా రే… ఏ దే
హో ఓ ఓ ఓ హో హొ
హో ఓ ఓ ఓ హో హొ
చెర విడదేమో ఈ మదికే
తెర పడదేమో ఈ కథకే
చెర విడదేమో ఈ మదికే
తెర పడదేమో ఈ కథకే
ఎదలో దూరి వ్యధలా మారే
వ్యసనం ప్రేమే లే
ఎదురేమున్నా ఏమౌతున్నా
ఎదతో పోరే లే
నా తో… చే రే
దా రే… ఏ దే
హో ఓ ఓ ఓ హో హొ
హో ఓ ఓ ఓ హో హొ
ఓ ఓఓ ఓ, హో హొ
ఓ ఓఓ ఓ, హో హొ
చెర విడదేమో ఈ మదికే
తెర పడదేమో ఈ కథకే
Thera Padadhemo song is from the Bhaag Saale movie.
Thera Padadhemo song was sung by Kaala Bhairava.
Thera Padadhemo song lyrics were written by Maschendra.
Thera Padadhemo song music was composed by Kaala Bhairava.