Theluse Theluse Song Lyrics
Movie Name : Mooga Manasulu
Banner : Sri Vayuputhra Creations
Producer : Mahesh Kanakala
Director : Mahesh Kanakala
Cast : Mahesh Kanakala, Surbhi Singhwal
Music Director : Kesava Kiran
Theluse Theluse Song Lyrics
Theluse theluse nuvu naa yedhuruga levu
Theluse theluse ika naa vaipuke ravu
Thelise thelise malli ninnu koranu
Thelise thelise neekai vethukuthunnanu
Priyurala ardham kaledha
Daya ledha konchem naa meedha
Lokamlo naa kanna ninnu
Preminche vanni choopisthe chalu
Aa roje neenundi nenu
Dooram avuthanu brathikunnna naallu
Neetho nenu verayyanantu kopanga
Neelaksam nallanga maarindhe
Nuvve nannu vadhilavantu aveshanga
Megham kooda nippulne challindhe
Nuvvu nenu saradaga thirigina prathi chotu
Nanne choosi mohame chaatesthundhe
Nuvvee chota naakai migilunchina prathi guruthu
Naalo vuntu nanne tholichesthundhe
Lokamlo naa kanna ninnu
Preminche vanni choopisthe chalu
Aa roje neenundi nenu
Dooram avuthanu brathikunnna naallu
Okatayyaka ontariga unte aa praanam
Soonyam thone savasam chesthundhe
Preminchaka nee premani pondhani aa hrudayam
Unnatundi thana savvadi aapindhe
Edho roju nuvvu vasthavanna ee ashe
Swasai nannu brathikisthune undhe
Mall-ee janma asalundho emo emole
Ipud-ee janma nuvvu kavalantundhe
Lokamlo naa kanna ninnu
Preminche vanni choopisthe chalu
Aa roje neenundi nenu
Dooram avuthanu brathikunnna naallu
తెలుసే తెలుసే నువు నా ఎదురుగాలేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలిసే తెలిసే మళ్ళీ నిన్ను కోరాను
తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను
ప్రియురాలా అర్థం కాలేదా
దయలేదా కొంచెం నా మీద
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే వాన్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను బ్రతికున్నన్నాల్లూ
నీతో నేను వేరయ్యానంటూ కోపంగా నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలావంటూ ఆవేశంగా మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
నువ్వూ నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు నన్నే చూసి మోహమే చాటేస్తుందే
నువ్వీచోట నాకై మిగిలుంచిన ప్రతి గుర్తూ నాలో ఉంటూ నన్నే తొలిచేస్తుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే వాన్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను బ్రతికున్నన్నాల్లూ
ఒకటయ్యాకా ఒంటరిగా ఉంటే ఆ ప్రాణం శూన్యంతోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం ఉన్నట్టుండి తన సవ్వడి ఆపిందే
ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే స్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే
మళ్లీ జన్మ అసలుందో లేదో ఏమోలే ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే
లోకంలో నాకన్నా నిన్ను ప్రేమించే వాన్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీ నుండి నేను దూరం అవుతాను బ్రతికున్నన్నాల్లూ