
| Movie Name | Premadesam (2022) |
|---|---|
| Director | Srikanth Siddham |
| Star Cast | Megha Akash, Trigun, Ajay Kathurvar, Maya, Madhubala |
| Music | Mani Sharma |
| Singer(s) | Anjana Sowmya, Anurag Kulkarni |
| Lyricist | Ala Raju |
| Music Label | Saregama Telugu |
తెలవారెనే సామీ
తెలవారెనే నా సామి
తెలవారెనే సామీ
తెలవారెనే ఓ సామి
మనసా మనసా… మారిపోయెనే వరసా
కలిసా కలిసా… వాన విల్లునే కలిసా
కలలోన గీసిన బొమ్మనే
నే నేరుగా టెన్ టు ఫైవ్ చూసా
మదిలోన పూసిన ప్రేమనే
ఓ మాటగా చేసా
నువ్వేలేక లేనని
ఆ మాటే చెప్పేశా
నవ్వేసి సై అందని
గాలుల్లో గంతేశా
తెలవారెనే సామీ
తెలవారెనే నా సామి
తెలవారెనే సామీ
తెలవారెనే నా సామి
పెదాలే పదాలేమో దాటెనుగా
ఇవాలే తేరే తీసి చూసెనుగా
పెదాలే పదాలేమో దాటెనుగా
ఇవాలే తేరే తీసి చూసెనుగా
నా దరి చేరెనే
అరుదైన నేటి సీత
నా కల టెన్ టు ఫైవ్ తీరేనే
బాగుందో ఏమో రాత
ఈ చెలి కోసమే
ఏ యుద్ధమైనా చేస్తా
నే చదివానులే
పలుమారు కృష్ణ గీత
ఆ మబ్బుల… ఆ తారల
కావాలా చెప్పు జాబితా
క్షణాలలో ఇలా ఇలా
నీ ముందు దించుతా
నువ్వేలేక లేనని
ఆ మాటే చెప్పేశా
నవ్వేసి సై అందని
గాలుల్లో గంతేశా
తెలవారెనే సామీ
తెలవారెనే నా సామి
తెలవారెనే సామీ
తెలవారెనే నా సామి
పెదాలే పదాలేమో దాటెనుగా
ఇవాలే తేరే తీసి చూసెనుగా
పెదాలే పదాలేమో దాటెనుగా
ఇవాలే తేరే తీసి చూసెనుగా
Thelavarene Swamy song is from the Premadesam movie.
Thelavarene Swamy song was sung by Anjana Sowmya, Anurag Kulkarni.
Thelavarene Swamy song lyrics were written by Ala Raju.
Thelavarene Swamy song music was composed by Mani Sharma.