The Karma Theme Song Lyrics penned by Sri Sai Kiran, music composed by Anirudh Ravichander, and sung by Anirudh Ravichander from Telugu cinema ‘U Turn‘.
The Karma Theme Song Lyrics: The Karma Theme is a Telugu song from the film U Turn starring Samantha, directed by Krishna Marimuthu. "The Karma Theme" song was composed by Anirudh Ravichander and sung by Anirudh Ravichander, with lyrics written by Sri Sai Kiran.
Nuvve Ilaa… Prathi Kadha Nuvvegaa Nuvvai Malli Anni Raavaa Edhurugaa Nuvve Ilaa… Prathi Kadha Nuvvegaa Nuvvai Malli… Anni Raavaa Edhurugaa
Sadaa… Nuvve Kadhaa Prathikshanaana Sadaa… Elaaga Choosina Marokkasaari Choodu……..
The Karma Theme Song Lyrics in Telugu
దిశల్ని మార్చుకున్న ఎలాంటి దారిలో పోతున్న మనస్సు మారుతున్న గతాల జ్ఞాపకం ఏదైనా సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన సంతోషాల రూపం నువ్వే కదిలిన కన్నీటి ధారవే నడిపిన బాణం నువ్వే ముసిరిన భయాల నీడవే మరొక్కసారి చూడు
కలల్లో తేలుతున్న అవేవో ప్రశ్నలే లోలోన ఎలాంటి ఊహలైన నువ్వైన పాత్రాలే ఎన్నైనా ఎదో తెలీని ఈ ప్రయాణమేదో ఏటో ముగింపనేదెటో వెతికిన నిజం నువ్వే కలిసిన ప్రపంచము నువ్వే నడిచిన దారి నువ్వే నిలిచిన తీరానివి నువ్వే మరొక్కసారి చూడు
నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా నువ్వే ఇలా ప్రతి కధ నువ్వేగా నువ్వై మళ్ళి అన్ని రావా ఎదురుగా సదా నువ్వే కదా ప్రతిక్షణాన సదా ఎలాగ చూసిన మరొక్కసారి చూడు