
| Movie Name | Aham Reboot |
|---|---|
| Director | Prashanth Sagar Atluri |
| Star Cast | Sumanth |
| Music | Sriram Maddury |
| Singer(s) | Sriram Maddury, Hilda Orvarsdottir |
| Lyricist | Vidya Sagar |
| Music Label | Aditya Music |
The Fate Anthem Lyrics in Telugu
నాకై నేనే
నీ మాయలో పడిపోయానో
నువ్వే నన్ను లాగవో
ఏదేమైనా
నీ చేతికి నే చిక్కానే
నీకే దొరికి
నే నాశనమయ్య
జాలైన లేకుండా
నా నీడై వెంటాడేశావే
నా కాళ్లే విరిచేసి
ఆపావే నా గోలే
నా భవితే నువ్వేనని
నిన్నెంతో ప్రేమించేశానే
కానీ నమ్మించి
ముంచావే కాలమా
అయితేనేం పడిలేచే
కెరటాలే నాకాదర్శం
తలతేగిన తలవంచే
వాడిని కాదే
నా అహమే తెలిసేలా
సాగిస్తా నా పయనాన్నే
నువ్వే నాకోసమని
దిగివచ్చేలా
ఏనాడు వెనకడుగు వెయ్యనులే
నమ్మవే నా నేస్తం
నీ మనసే గెలిచేలా
నా దారే మారుస్తా
నా కోసం నీ పంతం
వదిలేసి నువ్వొచ్చేదాకా
నీకై కడదాక
వేచుంట కాలమా
The Fate Anthem song is from the Aham Reboot movie.
The Fate Anthem song was sung by Sriram Maddury, Hilda Orvarsdottir.
The Fate Anthem song lyrics were written by Vidya Sagar.
The Fate Anthem song music was composed by Sriram Maddury.