Thattukogalana Song Lyrics - Vinay Shanmukh

Thattukogalana Song Lyrics - Vinay Shanmukh
Thattukogalana Song Lyrics: Thattukogalana is a Telugu song from the film Vinay Shanmukh, directed by Vinay Shanmukh. "Thattukogalana" song was composed by Pradeep Sagar and sung by Satya Yamini. Lyrics were written by Suresh Banisetti.

Thattukogalana Song Details

Movie NameVinay Shanmukh
DirectorVinay Shanmukh
Star Cast
MusicPradeep Sagar
Singer(s)Satya Yamini
LyricistSuresh Banisetti
Music LabelVinay Shanmukh

Thattukogalana Song Lyrics in Telugu

ఎప్పుడూ నన్నే నన్నే

చూసే కన్నే చూడకపోతే

రంగుల లోకం మొత్తం

చీకటి అయిపోదా

ఎప్పుడూ నాతోపాటే

వచ్చే నీడే రానని అంటే

గుండెలో పెరిగే భారం

తేలికపడుతుందా

కలకాలం నీతో ఉండాలనుకుంటే

కలలన్నీ రాలి పూవ్వులు అవుతుంటే

తట్టుకోగలనా నేను… తట్టుకోగలనా నేను

కళ్ళలో కన్నీరుని దాచి పెట్టుకోలేనుగా

ముట్టుకోగలనా నిన్ను… చుట్టుకోగలనా నిన్ను

జారిన కాలాన్ని… మళ్ళీ పట్టుకోలేనుగా

కాలమే మరిచెను… నీ మాటల్లోనా

ప్రాణమే మురిసెను… నీ చూపుల్లోనా

ఊపిరే ఉరికెను… నీ ఊహల్లోనా

మౌనమే పలికెను నీ ధ్యానంలోన

అవిఏవి ఇకపై ఉండవు అంటే

అంతకుమించిన భాదుందా

గతమంతా పగటే కల అవుతుంటే

బ్రతుకే శూన్యం అయిపోదా

తట్టుకోగలనా నేను… తట్టుకోగలనా నేను

కళ్ళలో కన్నీరుని దాచి పెట్టుకోలేనుగా

ముట్టుకోగలనా నిన్ను… చుట్టుకోగలనా నిన్ను

జారిన కాలాన్ని… మళ్ళీ పట్టుకోలేనుగా

కనులకేం చెప్పను… ఎపుడొస్తావంటే

మనసుకేం చెప్పను… ఎటువున్నావంటే

చెవులకేం చెప్పను… నీ పిలుపేదంటే

అడుగుకేం చెప్పను… నీ తోడేదంటే

నీకన్నా ఇష్టం ఏదని అంటే

నా వైపే చూడడమన్నదే

నువ్వున్న నీ ఎదురే నిలబడి ఉంటే

రెప్పలు తెరవను అంటావే

తట్టుకోగలనా నేను… తట్టుకోగలనా నేను

కళ్ళలో కన్నీరుని దాచి పెట్టుకోలేనుగా

ముట్టుకోగలనా నిన్ను… చుట్టుకోగలనా నిన్ను

జారిన కాలాన్ని… మళ్ళీ పట్టుకోలేనుగా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Vinay Shanmukh Movie

  1. Dooram Vellake Song Lyrics
  2. Thattukogalana Song Lyrics

Thattukogalana Song FAQ

What movie is Thattukogalana song from?

Thattukogalana song is from the Vinay Shanmukh movie.

Who sang Thattukogalana song?

Thattukogalana song was sung by Satya Yamini.

Who wrote Thattukogalana song lyrics?

Thattukogalana song lyrics were written by Suresh Banisetti.

Who composed music for Thattukogalana song?

Thattukogalana song music was composed by Pradeep Sagar.