Tharangini Song Lyrics - Cobra ( )

Tharangini Song Lyrics - Cobra ( )
Tharangini Song Lyrics: Tharangini is a Telugu song from the film Cobra ( ) starring Chiyaan Vikram, Srinidhi Shetty, Irfan Pathan, directed by Ajay Gnanamuthu. "Tharangini" song was composed by AR Rahman and sung by Sarthak Kalyani, Mira Sengupta. Lyrics were written by Rakendu Mouli.

Tharangini Song Details

Movie NameCobra ( )
DirectorAjay Gnanamuthu
Star CastChiyaan Vikram, Srinidhi Shetty, Irfan Pathan
MusicAR Rahman
Singer(s)Sarthak Kalyani, Mira Sengupta
LyricistRakendu Mouli
Music Label

Tharangini Song Lyrics in Telugu

Tharangini Telugu Lyrics in Telugu

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

తరంగిణి తరంగిణి

తన మదే విహార వాసవి

కలలో నిజములో దొరకని

అందాల ఓ మగువే

చెలిమికి ఇంకో శృతివే

ముఖములో మెరిసే ప్రేమ

మొహాలు పెంచే భామ

తన చెంత జతగా ఉంటే

ఊపిరాడని గిలిగింతే

మొత్త మీభూమికి సరదా

తన బరువు మోస్తే

తన వాటే పదమని

ఉరికే ఉరికే హృదయం

ఎద మథనం ఉరికే ఉరికే

తన కోసం తనువే మరిగే మరిగే తరుణం

అరె మనసు మురిసే మురిసే

చీకటైన వెలుగై వచ్చే

కలతలని దూరం చేసే

నెమలీకను చూపి కూన

ముత్యముల వానే జాన

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

నీ పరిచయమే బతుకుననా

ఎనలేని విరుల వనం

చనువుల చలువే కురిపించే

దేవత నా సిరుల జగం

గడియరంతో పని లేదే మనకీ

ఒకరికొకరాడు దొంగాట

కలిసే చూపుల్లో గెలుపంట

నీ కన్నుల్లో నా కలలే నవ్వేనంట

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

ముఖములో మెరిసే ప్రేమ

మొహాలు పెంచే భామ

తన చెంత జతగా ఉంటే

ఊపిరాడని గిలిగింతే

మొత్తమీభూమికి సరదా

తన బరువు మోస్తే

తన వాటే పదమని

ఉరికే ఉరికే హృదయం

ఎద మథనం ఉరికే ఉరికే

తన కోసం తనువే మరిగే మరిగే తరుణం

అరె మనసు మురిసే మురిసే

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

తరంగిణి తరంగిణి… గినిని గిని గినిని

తరంగిణి తరంగిణి… తరణ తరంగిణి

Listen this Song in Online!

Share this Song!

More Songs from Cobra ( ) Movie

  1. Tharangini Song Lyrics

Tharangini Song FAQ

What movie is Tharangini song from?

Tharangini song is from the Cobra ( ) movie.

Who sang Tharangini song?

Tharangini song was sung by Sarthak Kalyani, Mira Sengupta.

Who wrote Tharangini song lyrics?

Tharangini song lyrics were written by Rakendu Mouli.

Who composed music for Tharangini song?

Tharangini song music was composed by AR Rahman.