Thara Velisindi Song Lyrics - Nee Chittame Chalunaya

Thara Velisindi Song Lyrics - Nee Chittame Chalunaya
Thara Velisindi Song Lyrics: Thara Velisindi is a Telugu song from the film Nee Chittame Chalunaya. "Thara Velisindi" song was composed by JK Christopher and sung by Sahus Prince. Lyrics were written by Dr. P. Sathish Kumar.

Thara Velisindi Song Details

Movie NameNee Chittame Chalunaya
Director
Star Cast
MusicJK Christopher
Singer(s)Sahus Prince
LyricistDr. P. Sathish Kumar
Music Label

Thara Velisindi Song Lyrics in Telugu

తార వెలిసింది ఆ నింగిలో… ధరణి మురిసింది

దూత వచ్చింది… సువార్తను మాకు తెలిపింది

తార వెలిసింది ఆ నింగిలో… ధరణి మురిసింది

దూత వచ్చింది… సువార్తను మాకు తెలిపింది

రాజులకు రాజు పుట్టాడని

యూదుల రాజు ఉదయించాడని ||2||

తార వెలిసింది ఆ నింగిలో… ధరణి మురిసింది

దూత వచ్చింది… సువార్తను మాకు తెలిపింది

మందను విడచి… మమ్మును మరిచి

మేమంతా కలిసి వెళ్ళాములే…

ఆ ఊరిలో… ఆ పాకలో

స్తుతి గానాలు… పాడాములే ||2||

సంతోషమే ఇక సంబరమే… లోక రక్షణ ఆనందమే

స్తోత్రార్పణే మా రారాజుకే… ఇది క్రిస్మస్ ఆర్భాటమే

తార వెలిసింది ఆ నింగిలో… ధరణి మురిసింది

దూత వచ్చింది… సువార్తను మాకు తెలిపింది

బంగారమును సాంబ్రాణియు… బోళంబును తెచ్చాములే

ఆ ఇంటిలో… మా కంటితో

నిను కనులారా గాంచాములే ||2||

మా ఇమ్మానుయేలువు నీవేనని… నిను మనసారా కొలిచాములే

మా యూదుల రాజువు నీవేనని… నిను ఘనపరచి పొగిడాములే

తార వెలిసింది ఆ నింగిలో… ధరణి మురిసింది

దూత వచ్చింది… సువార్తను మాకు తెలిపింది ||2||

Listen this Song in Online!

Share this Song!

More Songs from Nee Chittame Chalunaya Movie

  1. Thara Velisindi Song Lyrics

Thara Velisindi Song FAQ

What movie is Thara Velisindi song from?

Thara Velisindi song is from the Nee Chittame Chalunaya movie.

Who sang Thara Velisindi song?

Thara Velisindi song was sung by Sahus Prince.

Who wrote Thara Velisindi song lyrics?

Thara Velisindi song lyrics were written by Dr. P. Sathish Kumar.

Who composed music for Thara Velisindi song?

Thara Velisindi song music was composed by JK Christopher.