Thakita Thakajham Song Lyrics - Raarandoi Veduka Chuddam

Thakita Thakajham Song Lyrics - Raarandoi Veduka Chuddam
Thakita Thakajham Song Lyrics: Thakita Thakajham is a Telugu song from the film Raarandoi Veduka Chuddam starring Naga Chaitanya, Rakul Preet, directed by Kalyan Krishna Kurasala. "Thakita Thakajham" song was composed by Devi Sri Prasad and sung by Javed Ali. Lyrics were written by Shree Mani.

Thakita Thakajham Song Details

Movie NameRaarandoi Veduka Chuddam (2017)
DirectorKalyan Krishna Kurasala
Star CastNaga Chaitanya, Rakul Preet
MusicDevi Sri Prasad
Singer(s)Javed Ali
LyricistShree Mani
Music Label

Thakita Thakajham Song Lyrics in Telugu

తకిట తకఝం… తకిట తకఝం

పలికెనే నా గుండెలో

ఏడు రంగుల ప్రేమ ఖనిజం

మెరిసెనే నా కల్లలో

గుండె చప్పుడుకే… ఒక రూపమే నువ్వు

వందేళ్ళ ఊపిరికై… నీ పేరు రాసివ్వు

రెప్పనార్పె కన్నుకా… అలవాటునాపావు

ఇంత అందం లేదిక… అని రుజువు చేసావు

తకిట తకఝం… తకిట తకఝం

పలికెనే నా గుండెలో

ఏడు రంగుల ప్రేమ ఖనిజం

మెరిసెనే నా కల్లలో

నెమలి కన్నె కుంచె పట్టి

గీసెనే నీ కన్నులే

ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి

తేనె దాచిన పెదవులే

చప్పుడయ్యె గుండెకా అలవాటునాపావు

ఆపలేవే నన్నిక… నా ప్రాణమయ్యావు

తకిట తకఝం… తకిట తకఝం

పలికెనే నా గుండెలో

ఏడు రంగుల ప్రేమ ఖనిజం

మెరిసెనే నా కల్లలో

నిన్ను చూసిన ఈ క్షణానికి

పచ్చబొట్టయ్యానులే

నువ్వు విడిచే శ్వాసలోన

గాలిపటమయ్యానులే

కల్లగంతలు కట్టినా

నా అడుగు నీ వెంటే

ఒక్క మాటలో చెప్పనా

నువ్వేలే నేనంటే

తకిట తకఝం… తకిట తకఝం

పలికెనే నా గుండెలో

ఏడు రంగుల ప్రేమ ఖనిజం

మెరిసెనే నా కల్లలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Raarandoi Veduka Chuddam Movie

  1. Thakita Thakajham Song Lyrics
  2. Neevente Nenunte Song Lyrics

Thakita Thakajham Song FAQ

What movie is Thakita Thakajham song from?

Thakita Thakajham song is from the Raarandoi Veduka Chuddam movie.

Who sang Thakita Thakajham song?

Thakita Thakajham song was sung by Javed Ali.

Who wrote Thakita Thakajham song lyrics?

Thakita Thakajham song lyrics were written by Shree Mani.

Who composed music for Thakita Thakajham song?

Thakita Thakajham song music was composed by Devi Sri Prasad.