
| Movie Name | Thaggedhele |
|---|---|
| Director | Srinivas Raju |
| Star Cast | Naveen Chandra, Divya Pillai, Ananya Sengupta, Naina Ganguly |
| Music | Charan Arjun |
| Singer(s) | Mohana Bhogaraju, Charan Arjun & Sharath Ravi |
| Lyricist | Charan Arjun |
| Music Label | Aditya Music |
తగ్గేదేలే… అసలు తగ్గేదేలే
నా యవ్వారం వేరేలే, తగ్గేదేలే
మోతేబారే వచ్చినా
మొనగాడే వచ్చినా
ఇక్కడెవరు బుజ్జమ్మ..!
తగ్గేదేలే
నాన్ వెజ్ నాయుడు
శాకాహారి శాస్త్రి
ఎవరి మెనూ
వాళ్ళకుంది తగ్గేదేలే
నా ఊరు నల్లగొండ
నా అయ్యా సల్లగుండ
పెంచిండు కదలకుండా
పాతాను టెన్ టు ఫైవ్ ఈడ జెండా
అరె ఎల్లిగా… ఓరె మల్లిగా
ఆడెల్లిపాయరో
ఆని ఫోన్ నెంబర్ ఎంతనో
డోరు నెంబరెంతనో
కారు నెంబరెంతనో
కనుక్కో కనుక్కో
ఆడు ఎందుకీడికొచ్చెనో
ఎట్టా మళ్ళిపోయెనో
తగ్గేదే లేదు
జాడ కనుక్కో కనుక్కో
గొడవే గొడవే… గొడవే గొడవే
నా ధాబా తాన… దినాము గొడవే
(దినాము గొడవే, దినాము గొడవే)
నేనే ముందు అంటే… నేను ముందు అంటూ
లైనే జూస్తే రైలుకన్నా పొడవే
(శానా పొడవే శానా పొడవే)
దునియా మొత్తం ఈడ
దుంకులాడుతుంటరే
దూపలు దీరినాక
ధూము దాము జాతరే
లెక్కా పత్రమీడ లేనే లేదులే
తాలే అరెరే తాలే
జర తాలే లెల్లియాలే
తాలే లెల్లియాలే
దారి ఊగును తగ్గేదేలే
మనిషి జన్మ ఎత్తి
మనసే సంపుకోకు
మల్ల రాదు ఈడు
తగ్గేదేలే
అల్ల దుర్గం ఇల్ల దుర్గం
అల్లా ఇల్ల ఇల్లా దుర్గం
నువ్వే మా స్వర్గం
నువ్వే మా స్వర్గం
నువ్వే మా స్వర్గం
హటుకే హటుకే
అట్టా వేసేయ్ చిటికే
దాసేదే లేదు ఈడ
పూరా హటుకే (పూరా హటుకే)
(జర పూరా హటుకే)
రాజమండ్ర నువ్వు రాజస్థానా
ఏ ఊరైనా టెన్ టు ఫైవ్ నోరు ఊరే
సబ్కా సరుకే (సబ్కా సరుకే)
(ఇది సబ్కా సరుకే)
అడిగితే గాని అమ్మైనా బెట్టదంటారు
కళ్ళే జూసి నీ ఆకలి తీరుస్తాను
బుజ్జమ్మ అంటే వేరే మ్యాటరు
తాలే అరెరే తాలే
చలో తాలే లెల్లియాలే
తాలే లెల్లియాలే
ఇంకో రౌండుకైనా తగ్గేదేలే
ఇల్లే మర్సిపోయి
దిల్లే ముర్సిపోయే
గిల్లం బళ్లేమంటు
ఆటాడాలే
మోతేబారే వచ్చినా
మొనగాడే వచ్చినా
ఇక్కడెవరు బుజ్జమ్మ..!
తగ్గేదేలే
నాన్ వెజ్ నాయుడు
శాకాహారి శాస్త్రి
ఎవరి మెనూ
వాళ్ళకుంది తగ్గేదేలే
ఆని ఫోన్ నెంబర్ ఎంతనో
డోరు నెంబరెంతనో
కారు నెంబరెంతనో
కనుక్కో కనుక్కో
ఆడు ఎందుకీడికొచ్చెనో
ఎట్టా మళ్ళిపోయెనో
తగ్గేదే లేదు
జాడ కనుక్కో కనుక్కో
Thaggedhe Le song is from the Thaggedhele movie.
Thaggedhe Le song was sung by Mohana Bhogaraju, Charan Arjun & Sharath Ravi.
Thaggedhe Le song lyrics were written by Charan Arjun.
Thaggedhe Le song music was composed by Charan Arjun.