Tella Cheeraku Song Lyrics - Aakhari Poratam Songs

Tella Cheeraku Song Lyrics - Aakhari Poratam Songs
Tella Cheeraku Song Lyrics: Tella Cheeraku is a Telugu song from the film Aakhari Poratam Songs starring Nagarjuna, Sridevi, Suhasini, directed by K.Raghavendra Rao. "Tella Cheeraku" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam & Lata Mangeshkar. Lyrics were written by Veturi Sundararama Murthy.

Tella Cheeraku Song Details

Movie NameAakhari Poratam Songs
DirectorK.Raghavendra Rao
Star CastNagarjuna, Sridevi, Suhasini
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam & Lata Mangeshkar
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Tella Cheeraku Song Lyrics in Telugu

తెల్లచీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ

ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

అవే తీయనీ సరాగాలుగా

ఇలా హాయిగా స్వరాలూదగా

సన్నాయంటి వయ్యారంలో

సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ

తాకేనమ్మ జంట ముద్దుల్లో

అహ తెల్లచీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె ఎన్నెల్లో

వైశాఖం హ తరుముతుంటే

నీ ఒళ్ళో ఒదుగుతున్నా

ఆషాఢం హ ఉరుముతుంటే

నీ మెరుపే చిదుముకున్నా

కవ్వింతలో వాలి పువ్వంత కావాలి

పండించుకోవాలి ఈ బంధమే

నీతోడు కావాలి నే తోడుకోవాలి

నీ నీడలో ఉన్న శృంగారమే

జాబిల్లీ సూరీడూ ఆకాశంలో

నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె ఎన్నెల్లో, రా రా రార జిగి రా

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ

తాకేనమ్మ జంట ముద్దుల్లో, తరా రె రా రా

కార్తీకం హ కలిసి వస్తే

నీ పరువం అడుగుతున్నా

హేమంతం హో కరుగుతుంటే

నీ అందం కడుగుతున్నా

ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు

పలికాయి నా స్వప్న సంగీతమే

ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు

వెలిగాయి నీ కంట నాకోసమే

గిలిగింతే గీతాలై సింగారానికి

సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె ఎన్నెల్లో

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ

తాకేనమ్మ జంట ముద్దుల్లో

అవే తీయనీ సరాగాలుగా

ఇలా హాయిగా స్వరాలూదగా

సన్నాయంటి వయ్యారంలో

సాయంత్రాలే సంగీతాలై

తెల్ల చీరకు తకధిమి తపనలు

రేగేనమ్మా సందె ఎన్నెల్లో, తరా రి రా రా

సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ

తాకేనమ్మ జంట ముద్దుల్లో, మ్ మ్

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aakhari Poratam Songs Movie

  1. Tella Cheeraku Song Lyrics

Tella Cheeraku Song FAQ

What movie is Tella Cheeraku song from?

Tella Cheeraku song is from the Aakhari Poratam Songs movie.

Who sang Tella Cheeraku song?

Tella Cheeraku song was sung by S P Balasubramanyam & Lata Mangeshkar.

Who wrote Tella Cheeraku song lyrics?

Tella Cheeraku song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Tella Cheeraku song?

Tella Cheeraku song music was composed by Ilayaraja.