Telisenule Priya Rasika Song Lyrics

Telisenule Priya Rasika Song Lyrics: Telisenule Priya Rasika is a Telugu song starring NTR, NBK, Harikrishna, B Saroja Devi, directed by NT Rama Rao. "Telisenule Priya Rasika" song was composed by Pendyala Nageswara Rao and sung by S Janaki & P Susheela. Lyrics were written by C Narayana Reddy.

Telisenule Priya Rasika Song Details

Movie Name
DirectorNT Rama Rao
Star CastNTR, NBK, Harikrishna, B Saroja Devi
MusicPendyala Nageswara Rao
Singer(s)S Janaki & P Susheela
LyricistC Narayana Reddy
Music LabelSaregama Telugu

Telisenule Priya Rasika Song Lyrics in Telugu

తెలిసెనులే ప్రియ రసికా

నీ నులి వేడి కౌగిలి అలరింతలు

నీ నునువాడి చూపుల చమరింతలు

తెలిసెనులే ప్రియ రసికా

తెలిసెనులే ప్రియ రసికా

ముసుగెందుకే చంద్రముఖీ అన్నావు

జాగెందుకే ప్రాణసఖీ అన్నావు, ఊఉ ఊఊ

చెంపలు వలదన్నా… అధరం ఆ అన్నా

చెంపలు వలదన్నా… అధరం ఆ అన్నా

చెంగుమాటున చేరి

చెంగుమాటున చేరి… చిలిపిగ నవ్వేవు

తెలిసెనులే ప్రియ రసికా

తెలిసెనులే ప్రియరసికా

తెలిసెనులే ప్రియ రసికా

నీ నులి వేడి కౌగిలి అలరింతలు

నీ నును వాడి చూపుల చమరింతలు

తెలిసెనులే ప్రియ రసికా

వెన్నముద్దల రుచి ఎరిగి

రేపల్లెలో పెరిగితివంట, ఆఆ ఆఆ ఆ ఆ

కన్నెముద్దుల రుచి మరిగి

బృందావనిలో తిరిగితివంట, ఆఆ ఆఆ ఆ ఆ

చేరని గోపిక లేదంటా… దూరని లోగిలి లేదంటా

చెలువుల పైనే కాదమ్మా, ఆ ఆ ఆఆ… వలవల పైన మోజంటా

ఆ, ఈ పరమాత్ముని లీలా రూపం… ఎరిగినవారు ఎవరంటా

తెలిసెనులే ప్రియ రసికా

నీ నులి వేడి కౌగిలి అలరింతలు

నీ నును వాడి చూపుల చమరింతలు

తెలిసెనులే ప్రియ రసికా

Share this Song!

More Songs from Movie

Telisenule Priya Rasika Song FAQ

What movie is Telisenule Priya Rasika song from?

Telisenule Priya Rasika song is from the movie.

Who sang Telisenule Priya Rasika song?

Telisenule Priya Rasika song was sung by S Janaki & P Susheela.

Who wrote Telisenule Priya Rasika song lyrics?

Telisenule Priya Rasika song lyrics were written by C Narayana Reddy.

Who composed music for Telisenule Priya Rasika song?

Telisenule Priya Rasika song music was composed by Pendyala Nageswara Rao.